What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
- నేడు తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం కానుంది. 49 అంశాలతో అజెండాను అధికారులు సిద్ధం చేశారు. టేబుల్ ఐటెంగా మరికొన్ని అంశాలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 2022-23 వార్షిక బడ్జెట్‌ను పాలకమండలి అమోదించనుంది. రూ. 3,171 కోట్ల అంచనాతో టీటీడీ వార్షిక బడ్జెట్‌ను రూపొందించారు.
- నేడు ఢిల్లీలో హోంశాఖ సబ్ కమిటీ భేటీ కానుంది. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకి హోంశాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో భేటీ కానున్నారు.
- హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,400 లు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,200లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 67,800 లుగా ఉంది.
- నేడు విజయవాడకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రానున్నారు. ఈ సందర్భంగా గడ్కరీ ఏపీలో రూ.21,559 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ కార్యక్రమాల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సీఎం జగన్ పాల్గొనన్నున్నారు. అలాగే మధ్యాహ్నం 12.15 గంటలకు ఇందిరా స్టేడియంలో ఫోటో ప్రదర్శన నిర్వహించనున్నారు.
- నేడు తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ బర్త్‌డే వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ బర్త్‌డే ఏర్పాట్లు చేశారు.
- నేడు మేడ్చల్‌లోని కండ్లకోయ ఐటీ పార్క్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. రూ. 100 కోట్లతో భారీ ఐటీ పార్క్ నిర్మించనున్నారు.
- నేడు అమరావతిలో సినిమా టికెట్ల కమిటీ సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ఉదయం 11.30 గంటలకు కమిటీ భేటీ కానుంది.
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
తాజావార్తలు
-
Astrology: కెరీర్లో నెమ్మదిగా ఎదిగినా.. చివరికి పెద్ద స్థాయికి చేరుకునే 3 రాశులు ఇవేనా?
-
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!