AP Government Employees Holiday: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వరుసగా 4 రోజుల సెలవులు.. ఉత్తర్వులు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Government Employees Holiday: ఓవైపు స్థానిక ఎన్నికలు.. మరోవైపు.. దసరా పండుగ వేళ.. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఎన్నికల విధుల్లో లేని ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే సోమవారం సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వరుసగా శని, ఆదివారాలు సెలవులు రావడంతో సోమవారాన్ని కూడా సెలవు దినంగా ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక, మంగళవారం దసరా సెలవు ఉండటంతో సోమవారం సెలవును కలుపుకొని ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు లభించనున్నాయి. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ సెలవు ఎన్నికల విధుల్లో లేని ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తించనుంది.
సోమవారం సెలవుకు బదులుగా వచ్చే నెల నవంబర్ 14వ తేదీ రెండో శనివారాన్ని పని దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో ఉద్యోగులు ప్రకటించిన ప్రత్యామ్నాయ పని దినాన్ని దృష్టిలో ఉంచుకొని తమ విధులను నిర్వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు సెలవు ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. వరుస సెలవులతో పండుగను కుటుంబ సభ్యులతో గడిపేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు.
Also Read
- AP Government: భవన నిర్మాణదారులకు గుడ్‌న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..
- AP High Court: పుంగనూరు, రాయచోటి ఘటనలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
- YS Jagan: ఎంపీ మిథున్‌రెడ్డికి జగన్ ఫోన్.. ఎన్నికల్లో ధైర్యంగా పోరాడతాం.. న్యాయపోరాటం చేస్తాం..
- Polavaram Project: పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణుల ప్రశంసలు.. “ఇట్స్ వెరీ గుడ్.. గోయింగ్ ఆన్ వెరీ వెల్”
తాజావార్తలు
-
Rashmika Mandanna: ‘రణబాలి’ అసలు కథేంటో చెప్పిన రష్మిక మందన్న!
-
AP Government Employees Holiday: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వరుసగా 4 రోజుల సెలవులు.. ఉత్తర్వులు జారీ
-
India Squad for New Zealand Series: న్యూజిలాండ్‌తో వన్డే, టెస్ట్ సిరీస్‌ల కోసం భారత జట్ల ప్రకటన.. జడేజాకు షాక్!
-
Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
-
El Nino: ఎల్‌నినో ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కార్ రంగంలోకి ..10 జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్‌లు
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!