What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
- దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ యూపీ, గోవా లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అటు ఉత్తరాఖండ్ లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
- నేడు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10.30కి హైకోర్టు సీజే కొత్త జడ్డీలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
- హైదరాబాద్‌లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,810 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,060లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 67,400లుగా ఉంది.
- నేడు రోడ్లు, భవనాలశాఖపై ఏపీ సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రోడ్ల నిర్మాణం, కొత్త ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు కోవిడ్‌పై సీఎం జగన్ సమీక్షించనున్నారు. నైట్ కర్ఫ్యూ సడలింపులపై చర్చించనున్నారు.
- నేడు మణిపూర్‌లో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభల్లో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొననున్నారు.
- నేడు యూపీ, పంజాబ్‌లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 12 గంటలకు అక్బర్‌పూర్‌లో మోడీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.45 గంటలకు జలంధర్‌లో మోడీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
Also Read
- Botsa Satyanarayana: రైతులను ఆదుకోవాలి.. పంట నష్టంపై బొత్స కీలక వ్యాఖ్యలు
- Vijayawada: పేదలకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. 24 వేలకుపైగా కుటుంబాలకు ఇళ్ల పట్టాలు
- Local Body Elections: అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా.. స్థానిక ఎన్నికలపై కూటమి వ్యూహం.. మంత్రి పార్థసారధి కీలక వ్యాఖ్యలు
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
తాజావార్తలు
-
Botsa Satyanarayana: రైతులను ఆదుకోవాలి.. పంట నష్టంపై బొత్స కీలక వ్యాఖ్యలు
-
Pakistan: పాక్‌లో భారీ పేలుడు.. 11 మంది మృతి.. 30 మందికి గాయాలు
-
Srikanth Odela: “అవును.. నాని అన్నకు నాకు గొడవలు అయ్యాయి!”
-
Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..
-
Indian Railways Special Trains: దసరా, దీపావళికి ఊరెళ్లే వారికి గుడ్‌న్యూస్.. రైల్వే కీలక ప్రకటన.. రేపటి నుంచే స్టార్ట్..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?