What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1. ఏపీలో మంత్రివర్గ విస్తరణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు కొత్త మంత్రులకు సీఎం జగన్ తేనీటి విందు ఇవ్వనున్నారు.
2. ఏపీలో నేడు మరో సంచలన ప్రకటన చేసే అవకాశం ఉంది. కొత్త మంత్రుల ప్రకటనతో పాటే పార్టీపరంగా రీజనల్ కమిటీల ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. పాత మంత్రులకు రీజనల్ కమిటీ బాధ్యతలు అప్పగించనున్నారు. సీఎం జగన్‌తో సజ్జల భేటీలోనూ చర్చించినట్టు సమాచారం.
Also Read
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
3. పాక్‌లో ఇమ్రాన్‌ఖాన్ సర్కార్ కుప్పకూలింది. విశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ ఖాన్ ఓడిపోయారు. పాక్ జాతీయ అసెంబ్లీ అర్థరాత్రి ఓటింగ్ నిర్వహించింది. రేపు పాక్ కొత్త ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
4. నేడు భద్రాద్రిలో శ్రీసీతారామచంద్రస్వామి వారి కల్యాణం వైభవోపేతంగా జరుగనుంది. ఇప్పటికే కల్యాణోత్సవానికి భద్రాద్రి అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు రాములోరి కల్యాణం జరుగనుంది.
5. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని శోభయాత్ర నిర్వహించనున్నారు. అంతేకాకుండా పండుగ సందర్భంగా ఉదయం 11 గంటల నుంచి మంగళ్‌హాట్ శోభాయాత్ర ప్రారంభం కానుంది. అయితే రాత్రి 10 గంటల వరకు పలు మార్గాల్లో ట్రాఫిక్ మళ్లించనున్నారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!