What’s Today :ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
- అనంతపురం జిల్లాలోని హిందూపురంలో నేడు ఎమ్మెల్యే బాలకృష్ణ మౌన దీక్ష చేపట్టనున్నారు. హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్ తో బాలకృష్ణ మౌన దీక్షకు దిగనున్నారు. ఈ సందర్బంగా పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు.
- నేడు అమరావతిలో పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై స్టీరింగ్ కమిటీ చర్చించనుంది.
- నేడు యూపీలో యోగి ఆదిత్యనాథ్ తన నామినేషన్ ను దాఖలు చేయనున్నారు. అయితే గోరఖ్ పూర్ నుంచి యూపీ సీఎం యోగి పోటీ చేయనున్నారు.
- రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లో సమతామూర్తి సహస్రాబ్ది వేడుకలు మూడో రోజు జరుగనున్నాయి. అంతేకాకుండా రేపు సహస్రాబ్ది వేడుకలకు ప్రధాని మోడీ హాజరుకానున్నారు.
- హైదరాబాద్ లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,100 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,200లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.61,400లుగా ఉంది.
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
- Nara Lokesh: అక్షర ఆంధ్రకు నారా లోకేష్ కొత్త టార్గెట్.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత
- AP SIR Voter List Revision: ఎస్ఐఆర్ షెడ్యూల్లో మార్పులు.. కీలక తేదీలు ఇవే..
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!