What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు మార్కాపురంలో తొలిసారి సీఎం చంద్రబాబు పర్యటన.. వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం.. మధ్యాహ్నం మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు..
* నేడు పులివెందులలో రెండో రోజు జగన్ పర్యటన.. ఉదయం నందిపల్లిలో శివాలయం ప్రారంభోత్సవంలో పాల్గొననున్న జగన్.. అనంతరం భాకరాపురం క్యాంప్ ఆఫీసులో జగన్ ప్రజాదర్భార్..
Also Read
- Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
- Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
- CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
* నేడు ఉదయం 9 గంటలకి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. క్వశ్చన్ అవర్ తో శాసన సభ ప్రారంభం..
* నేడు ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న శాసన మండలి సమావేశాలు..
* నేడు ఆళ్లగడ్డ మండలం ఎగువ అహోబిలంలో ఉదయం శేష వాహనం, సాయంత్రం చంద్రప్రభ వాహనం పై ఊరేగనున్న నరసింహ స్వామి.. దిగువ అహోబిలంలో ఉదయం గరుడ విమానం, సాయంత్రం హనుమంత వాహనంలో దర్శనమివ్వనున్న స్వామి..
* నేడు తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. 25 కంపార్టుమెంటులలో వేచి ఉన్న భక్తులు.. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం..
* నేడు నాగర్ కర్నూల్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కుమ్మెర జాతర ఘటనతో మృతి చెందిన చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్న కేటీఆర్..
* నేటి నుంచి మార్చి 18 వరకు తెలంగాణ ఇంటర్ పరీక్షలు.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష.. సెట్-బీ ప్రశ్నాపత్రం ఎంపిక చేసిన అధికారులు.. పరీక్షలు రాయనున్న మొత్తం 9,97,075 మంది విద్యార్థులు.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,495 పరీక్షల కేంద్రాలు ఏర్పాటు.. పరీక్ష కేంద్రానికి అరగంట ముందే విద్యార్థులు చేరుకోవాలని సూచన..
* నేడు టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్.. కొలంబో వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్..
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్‌షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!