✍ ఢిల్లీ: నేడు 12వ రోజు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
✍ యూపీ: నేడు వారణాసిలో రెండో రోజు ప్రధాని మోదీ పర్యటన… నేడు సుపరిపాలన అంశంపై సెమీనార్‌లో పాల్గొననున్న ప్రధాని మోదీ
✍ ఈరోజు సాయంత్రం తమిళనాడు సీఎం స్టాలిన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం
✍ తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు నేడు కౌంటింగ్.. ఉ.8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం
✍ తిరుపతి: నేటితో ముగియనున్న రాజధాని రైతుల మహాపాదయాత్ర… ఈరోజు సాయంత్రం అలిపిరి వద్ద ముగియనున్న పాదయాత్ర.. రేపు, ఎల్లుండి శ్రీవారిని దర్శించుకోనున్న రైతులు.. ఈనెల 17న అమరావతి కాంక్షను చాటేలా రైతుల బహిరంగ సభ
✍ ఏపీలో ఈరోజు, రేపు సీపీఐ రౌండ్ టేబుల్ సమావేశాలు, ర్యాలీలు… అమరావతి రైతుల పాదయాత్రకు సంఘీభావంగా ర్యాలీలకు సీపీఐ పిలుపు
✍ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ: నేడు కొరియాతో తలపడనున్న భారత పురుషుల జట్టు