* భారత్ బంద్ నేపథ్యంలో ఏపీలో అన్ని రైల్వే స్టేషన్లలో భారీ భద్రత
* తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద భారీ బందోబస్తు. భారత్ బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు.
* నేడు ఛలో అనమర్లపూడికి పిలుపునిచ్చిన టీడీపీ. ఛలో అనమర్లపూడికి అనుమతి లేదంటున్న పోలీసులు. అనమర్లపూడిలో144 అమలులో ఉందంటున్న పోలీసులు.
* ఆత్మకూరు ఎన్నికల నిర్వహణపై నెల్లూరులో అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా సమావేశం.
* ఆత్మకూరు లో వైసీపీ తరపున మంత్రుల ఎన్నికల ప్రచారం
*నేడు ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ రిమాండ్ పై రాజమండ్రిలోఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరు.రిమాండ్ గడువు ముగియడంతో జైలు నుండి కోర్టుకు తీసుకుని వెళ్ళనున్న ఎస్కార్ట్.
* నేడు అన్నవరంలో ఆలయ ధర్మకర్తల మండలి సమావేశం. దర్శనానికి వచ్చే భక్తుల ఇబ్బందులు, వారు లేవనెత్తిన ఇబ్బందులపై చర్చ