నేడు ఢిల్లీకి ఆప్ పంజాబ్ సీఎం అభ్యర్ధి భగవంత్ మాన్
నేడు శాసనసభలో ఏపీ వార్షిక బడ్జెట్
ఇవాళ ఉదయం 9 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ. 2022-23 బడ్జెట్ ఆమోదానికి సమావేశం.
ఇవాళ్టి నుంచి వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభం. నల్లగొండ జిల్లా కొండపాకగూడెం నుంచి పాదయాత్ర.
ఏపీలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా
ఏపీలో ఉదయం 11 గంటలకు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి కన్నబాబు
నేడు బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ సవాల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ. మధ్యాహ్నం 2.30 గంటలకు తీర్పు వెల్లడించనున్న తెలంగాణ హైకోర్టు
నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్
నేడు ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని అన్ని గ్రామాలకు పవర్ కట్. మెయింటెనెన్స్ పనుల్లో భాగంగా ఉదయం 7 నుంచి సాయంత్రం 3 వరకూ విద్యుత్ కి అంతరాయం.
నేటి నుండి తూర్పుగోదావరి జిల్లాలో జరగాల్సిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా. జంబ్లింగ్ విధానంపై హైకోర్టు తీర్పు వెల్లడించడంతో ప్రాక్టికల్ పరీక్షలను తాత్కాలికంగా వాయిదా వేసిన ఇంటర్ బోర్డు
నేడు శ్రీకాకుళం జిల్లా పలాసలో జామి ఎల్లమ్మ జాతర. పెద్ద ఎత్తున తరలిరానున్న భక్తులు.
నేడు తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
కర్నూలు జిల్లా అహోబిలం బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఎగువ అహోబిలంలో హనుమంత వాహనసేవ, దిగువ అహోబిలంలో హంస వాహన సేవ.