Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Whats Today 31 08 2023

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Published Date :August 31, 2023 , 8:01 am
By NTV WebDesk
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

1. ఏపీలో కౌలు రైతులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ రైతులకు రైతు భరోసా అందించనున్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్‌ బటన్‌ నొక్కి నగదు జమ చేయనున్నారు. అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమకానుంది.

2. ఏపీలో ఆగస్టులో వర్షాలు పడాల్సింది పోయి ఎండలు మండిపోతున్నాయి.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే సెప్టెంబర్‌లో మాత్రం వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు వాతావరణ నిపుణులు. వచ్చే నెల మొదటి వారం నుంచి విస్తారంగా వానలు పడతాయని చెబుతున్నారు.

3. నేడు జగన్‌ పిటిషన్‌ పై తీర్పు వెల్లడించనున్న సీబీఐ కోర్టు. సెప్టెంబర్‌ 2 నుంచి 12 వరకు విదేశాలకు వెళ్లేందుకు జగన్‌, విజయసాయి పిటిషన్‌లు.

4. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఈ ఏడాది అధికమాసం కారణంగా సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.

5. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నేడు చెన్నమనేని రాజేశ్వరరావు శత జయంతి వేడుకలు. హాజరుకానున్న మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, బిఆర్ఎస్ నాయకులు, ఇప్పటికే కోనరావుపేట మండలం మల్కపేట 9వ ప్యాకేజీ రిజర్వాయర్ కు రాజేశ్వరరావు పేరును ఖరారు చేసిన సీఎం కేసీఆర్.

6. మంత్రి హరీశ్ రావు ఉదయం 10.30 గంటలకు నిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆయుష్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ ని ప్రారంభిస్తారు. అనంతరం 11.00 గంటలకు వెంగల్ రావు నగర్ లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ ఛైర్మన్ గా డా.మధు శేఖర్ గారి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొంటారు.

7. నేడు ముంబైలో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ పర్యటన. ముంబైలో మమతా బెనర్జీకి అమితాబ్‌ బచ్చన్‌ ఆతిథ్యం. నేడు ఇండియాకూటమి సమావేశానికి హాజరుకానున్న మమత

8. నేడు శ్రీహరికోటకు రానున్న ఇస్రో ఛైర్మన్‌ డా.సోమనాథ్‌. PSI V C-57 రాకెట్‌ ప్రయోగంపై నేడు మిషన్‌ రెడీనిస్‌ రివ్యూ సమావేశం. రాకెట్‌లోని వివిధ విభాగాలను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు. ఆదిత్య-L1 ప్రయోగానికి రేపు ఉ.11:50 గంటలకు కౌంట్‌ డౌన్‌. సూర్యుడిపై పరిశోధనలకు ఆదిత్య-L1 ఉపగ్రహం ప్రయోగం. శనివారం ఉదయం ఆదిత్య-L1 రాకెట్‌ ప్రయోగం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • big news
  • telugu news
  • today updates
  • TSRTC
  • ttd

తాజావార్తలు

  • RCB vs MI: సాల్ట్ ‘పవర్’.. పాటిదార్ ‘స్పీడ్’.. కోహ్లీ ‘క్లాస్’.. వాంఖడేలో ఆర్‌సీబీ విధ్వంసం!

  • Moringa Powder: జిమ్‌కి వెళ్లక్కర్లేదు.. రోజుకు రెండు ముద్దల ఈ పొడి తింటే కొవ్వు కరగాల్సిందే!

  • US-Iran War: పాకిస్తాన్ తర్వాత సీన్‌లోకి రష్యా.. మధ్యవర్తిత్వానికి పుతిన్ సిద్ధం..

  • Axis Bank : నమ్మితే నట్టేట ముంచాడు.. NRI ఖాతా నుంచి రూ. 7 కోట్లు కొట్టేసిన బ్యాంక్ మేనేజర్.!

  • Chanakya Niti: మీ మాటకు విలువ పెరగాలంటే ఏం చేయాలి? ఆచార్య చాణక్యుడు చెప్పిన బెస్ట్ టిప్స్ ఇవే..

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions