Minister Gottipati Ravi Kumar: ఆక్వా రైతులతో మంత్రి గొట్టిపాటి భేటీ.. నాణ్యమైన విద్యుత్ సరఫరాపై హామీ
- పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మంత్రి గొట్టిపాటి పర్యటన..
- ఆక్వా రైతులతో గొట్టిపాటి రవి కుమార్ భేటీ..
- తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఆక్వా రైతులు..
- నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేయాలని విజ్ఞప్తి.. హామీ ఇచ్చిన మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Gottipati Ravi Kumar: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతులతో సమావేశమయ్యారు మంత్రి గొట్టిపాటి రవి కుమార్.. ఈ సందర్భంగా తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు ఆక్వా రైతులు. నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేయాలని మంత్రిని కోరారు రైతులు.. అయితే, వారి సమస్యలను విన్న మంత్రి గొట్టిపాటి.. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు రైతులకు హామీ ఇచ్చారు.. ఇక, విద్యుత్ లోడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.. విద్యుత్ సరఫరా అవసరానికి తగినట్లుగా కొత్త సబ్ స్టేషన్లను గుర్తించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. సీజనల్ సబ్సిడీపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు.. పలు హేచరీల యాజమాన్యాలు. హేచరీస్ యాజమాన్యాలతో అధికారులు సమావేశమై వారిపై ఆర్థిక భారం పడకుండా సమస్యపై నివేదిక కోరారు మంత్రి గొట్టిపాటి. దీనిపై ఇప్పటికే అసెంబ్లీలో చర్చించినట్లు తెలిపారు.. త్వరలోనే ఆక్వా రైతుల సమస్యలపై సరైన నిర్ణయం తీసుకుంటామని సంబంధిత రైతులకు భరోసా ఇచ్చారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. మరోవైపు.. పశ్చిమ గోదావరి పర్యటనలో ఉన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్.. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మను పరామర్శించారు..
Read Also: Minister Nadendla Manohar: రైతులకు అండగా ఉంటాం.. దళారులను ప్రోత్సహించొద్దు..
Also Read
- Aqua Farmers: ఆక్వా రైతులకు మరోషాక్.. మూడు నెలల్లో రెండో సారి..
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Case Filed Against Janasena ZPTC: నమ్మించి మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు.. జనసేన జడ్పీటీసీపై కేసు నమోదు..
- Agarbatti Scam: అగరబత్తీల తయారీ పేరుతో రూ. 25 కోట్ల కుచ్చు టోపీ.. జాగ్రత్త సుమీ.!
తాజావార్తలు
-
Prabhas ‘Fauzi : ‘ఫౌజీ’ పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
-
India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!