CM Chandrababu: నేడు పెనుగొండకు ఏపీ సీఎం చంద్రబాబు
- నేడు పెనుగొండకు ఏపీ సీఎం చంద్రబాబు..
- వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజు..
- ప్రత్యేక పూజలు చేయనున్న సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో పర్యటించనున్నారు.. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజును పురస్కరించుకుని ఇక్కడ ప్రత్యేక పూజలు చేయనున్నారు సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు.. ఆపై రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ నేపథ్యంలో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మరోవైపు, సీఎం పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.. వివిధ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Read Also: Mahakumbh 2025 : మహా కుంభమేళా ప్రాంతంలో వాహనాల ప్రవేశం పై నిషేధం.. వీవీఐపీ పాసులు రద్దు
Also Read
- Aqua Farmers: ఆక్వా రైతులకు మరోషాక్.. మూడు నెలల్లో రెండో సారి..
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Case Filed Against Janasena ZPTC: నమ్మించి మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు.. జనసేన జడ్పీటీసీపై కేసు నమోదు..
- Agarbatti Scam: అగరబత్తీల తయారీ పేరుతో రూ. 25 కోట్ల కుచ్చు టోపీ.. జాగ్రత్త సుమీ.!
ఇక, సీఎం పెనుగొండ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ పరిశీలిస్తే..
* ఉదయం 10.30కి ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరనున్న సీఎం దంపతులు.
* ఉదయం 11.05 గంటలకు పెనుగొండ ఏఎంసీలోని హెలీప్యాడ్‌కు చేరుకోనున్న సీఎం..
* ఉదయం 11.05 నుంచి 11.10 గంటల మధ్య హెలీప్యాడ్ వద్ద ప్రజలను కలుసుకోనున్న చంద్రబాబు.
* ఉదయం 11.15 గంటలకు రోడ్డు మార్గంలో కన్యకా పరమేశ్వరి ఆలయానికి చేరుకోన్న సీఎం..
* ఉదయం 11.45 వరకు కన్యకా పరమేశ్వరి ఆలయంలో సీఎం.. 11.50కి వాసవి ధామ్‌కు చేరుకుంటారు.
* మధ్యాహ్నం 12.15 గంటలకు ఏఎంసీలోని హెలీప్యాడ్‌కు బయల్దేరనున్న సీఎం..
* మధ్యాహ్నం 12.20 గంటలకు హెలీకాప్టర్‌లో తిరిగి ఉండవల్లికి బయల్దేరనున్న ముఖ్యమంత్రి..
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు