చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసింది: విజయసాయిరెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా తీర్పును కళ్లారా చూశామని, వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిందని ఆయన మర్యాద పూర్వకంగా తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దర్శి మినహాయించి అన్ని చోట్లా గెలిచామన్నారు. ఈ ఫలితాలు వచ్చే ఎన్నికలకు సంకేతాలుగా భావించాలన్నారు. గత ఎన్నికల్లో కొడుకు మంగళగిరిలో ఓడిపోతే.. ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు ఓటమి పాలయ్యారన్నారు.
ఈ ఫలితాలను చంద్రబాబు అర్థం చేసుకోవాలని విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు కు గ్రహణం పట్టింది…ఇది రాష్ట్రానికి కార్తీక పౌర్ణమి రోజని ఆయన వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు పట్టణ ప్రాంత ప్రజలు కూడా 98 శాతం వైసీపీకి మద్దతు ఇచ్చార న్నారు.చంద్రబాబు ఇంత వరకు మా నాయకుడి పై చేసిన దుష్ప్ర చారాన్ని ఇక హైదరాబాద్ నుండి కొనసాగించాలనే నేను కోరుకుం టున్నాని ఆయన అన్నారు.ఇలాంటి దుష్ప్రచారం వల్లే చంద్ర బాబును ప్రజలు ఛీత్కరిస్తున్నారని ఇప్పటికైనా ఆయన ఆలోచించుకోవాలన్నారు.
Also Read
- Cabinet Key Decisions: అమరావతికి కొత్త రూపు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కొత్త ఎక్సైజ్ విధానం..
- AP Cabinet Key Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. నాలుగు కొత్త కమిషనరేట్లకు గ్రీన్‌సిగ్నల్.. వాటికి ఆమోదం..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై ఫోకస్.. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులకు సీఎం దిశానిర్దేశం
- Saikrishna Lockup Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం..
లోకేష్ నన్నేం పీక్కంటారు..48 గంటల్లో స్టే తీసుకు వస్తాను అంటున్నాడు. ఈ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని లోకేష్ ను శిక్షించాలని న్యాయస్థానాలను కోరుతున్నానని విజయ సాయిరెడ్డి అన్నారు. న్యాయస్థానాలను ఎవరూ కించపరచకూడదు.తన కొడుకు ఎందుకూ పనికి రాకుండా పోయాడని చంద్రబాబు మనస్థాపం చెందు తున్నాడన్నారు.ఇప్పుడు తండ్రి, కొడుకులు ఇద్దరికీ ఇప్పుడు స్థానా లు లేవని, కొత్త నియోజకవర్గాలను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని విజయసాయిరెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Ganesh Visarjan : గణేష్ నిమజ్జనానికి సెలవు.. ఆ రోజు మాత్రం పని.!
-
Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
-
Submarine Deal: భారత్ ‘ఓకే’ అంటే సముద్రంలో శత్రువుల పని ఖతమే .. రూ. 90 వేల కోట్ల మెగా డీల్‌కు జర్మనీ సై..
-
POK: పీఓకేను శ్మశానంగా మార్చారు.. UNలో గర్జించిన కాశ్మీర్ మహిళ..
-
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాక రైతాంగం కన్నీళ్లు పెడుతోంది
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!