Tribals Protest: మెడకు ఉరితాడు, చేతిలో డిప్యూటీ సీఎం ఫోటోతో గిరిజనుల నిరసన..
- విజయనగరం జిల్లా కృపావలస గిరిజనుల వినూత్న నిరసన..
- మెడకు ఉరితాడు బిగించుకుని, డిప్యూటీ సీఎం ఫోటో పట్టుకుని నిరసన..
- రోడ్లు, కరెంట్, పాఠశాల, తాగునీరు వసతి కల్పించాలని గిరిజనుల విజ్ఞప్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tribals Protest: విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కృపావలస గ్రామంలోని గిరిజనులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ.. మెడకు ఉరితాడు బిగించి సామూహిక ఆత్మహత్యలే శరణ్యమంటూ ఆందోళనకు దిగారు. రోడ్లు, విద్యుత్, పాఠశాల, తాగు నీరు లాంటి మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని గిరిజనులు వేడుకుంటున్నారు.
Read Also: Jigris OTT: అమెజాన్ ప్రైమ్‌లో ‘జిగ్రీస్’ సునామీ.. ఇంట్లో అన్-లిమిటెడ్ నవ్వుల జాతరే!
Also Read
- Pydithalli Ammavari Jatara 2026: విజయనగరం పైడితల్లి జాతర షెడ్యూల్ ఇదే.. సిరిమాను ఉత్సవం ఎప్పుడంటే?
- Botsa Anusha: రాజకీయాల్లోకి బొత్స వారసురాలు.. జెడ్పీ చైర్మన్ రేసులోకి.. క్లారిటీ ఇచ్చిన సత్యనారాయణ
- CM Chandrababu: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్రకు కొత్త చరిత్ర.. దశ, దిశ మారనున్నాయి..
- PM Modi: అల్లూరి నేలపై అభివృద్ధి లాంచ్‌ప్యాడ్.. భోగాపురం నుంచి ప్రధాని మోడీ కీలక సందేశం
ఇక, గోపాల రాయుడుపేట రెవెన్యూ పరిధిలో ఉన్న గిరిజన గ్రామాలను ఒకే పంచాయతీలో కలపాలని కృపావలస గ్రామంలోని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఇక, నిరసన గురించి తెలుసుకున్న బొబ్బిలి ఆర్డీవో, జిల్లా పంచాయతీ అధికారి కృపావలస గిరిజన గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించాలని గిరిజనులు కోరారు. అయితే, సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని గిరిజనులు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!