MLC Election: విజయనగరం ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల..
- విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు మోగిన నగారా..
- ఈ నెల 28న ఎన్నిక..
- షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Election: విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు నగారా మోగింది. ఈ నెల 28న ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఇందుకూరి రఘురాజు ఎన్నికయ్యారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఆయన పార్టీ వ్యతిరేక కార్య కలాపాలకు పాల్పడ్డారని, టీడీపీ నాయకులతో కలిసి వివిధ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు హాజరయ్యారని, ఆయన్ని శాసనమండలి సభ్యుడికి అనర్హుడిగా ప్రకటిస్తూ చర్యలు తీసుకోవాలని.. మండలిలో ఆ పార్టీ విప్ పాలవలస విక్రాంత్ చైర్మన్ కు గతంలో ఫిర్యాదు చేశారు.
Read Also: Karthika Masam 2024: నేటి నుంచి కార్తీక మాసం.. శివాలయాలకు పోటెత్తిన భక్తజనం..
Also Read
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
- Ramateertham incident: రామతీర్థం ఘటనలో కీలక పరిణామం.. ధ్వంసమైన విగ్రహాలు నేడు నిమజ్జనం..
- Travels Bus Caught Fire: మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు.. పూర్తిగా దగ్ధం..
ఇక, దీనిపై రఘురాజు వివరణ తీసుకున్నా.. ఆదారిత వివరణ ఇవ్వకపోవడంతో చైర్మన్ అనర్హత వేటు వేశారు. దీంతో, జూన్ 3వ తేదీ నుంచి ఈ స్థానం ఖాళీ అయింది. 2027 డిసెంబర్ ఒకటి వరకు పదవీ కాలం ఉన్నప్పటికీ రఘురాజును అనర్హుడిగా ప్రకటించడంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తొలిత ఈ స్థానానికి నోటిఫికేషన్ ఇవ్వొదన్న ఎన్నిక సంఘానికి న్యాయస్థానం సూచన చేసింది. ఇక, ఇంత వరకు వేచి చూసిన ఎన్నిక సంఘం.. శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ తో నెల రోజుల పాటు జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. శుక్రవారం నుంచే జిల్లాలో ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఢిల్లీలో విడుదల చేసిన పకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జిల్లా పర్యటన కూడా వాయిదా పడిన విషయం విదితమే..
తాజావార్తలు
-
IMD Alert: 17 రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ
-
BCA: క్రికెటర్లను అందించే పవర్ హౌస్గా మారుతున్న బిహార్ క్రికెట్ అసోసియేషన్.. మరో వైభవ్ వెలుగులోకి..
-
Jantar Mantar: కాక్రోచ్ వేదికపై కానిస్టేబుల్ రాజీనామా.. అసలు నిజం తెలిసి అంతా షాక్..
-
Chips Packet Empty: చిప్స్ ప్యాకెట్ సగం ఖాళీగా ఎందుకు ఉంటుంది..? 99 శాతం మందికి తెలియని నిజం ఇదే..
-
England Team: ఇంగ్లాండ్ జట్టు తదుపరి కెప్టెన్ ఎవరు..? కెప్టెన్సీ రేసులో సీనియర్ బ్యాటర్..
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!