YSRCP vs TDP Fight: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట..
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ కౌన్సిల్లో తీర్మానం..
- స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని వైసీపీ డిమాండ్..
- టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట..
- స్టీల్ ప్లాంట్ ఇష్యూ పరిష్కారం అయ్యే వరకు ఇతర అంశాలు చర్చించొద్దని వైసీపీ వినతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP vs TDP Fight: విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ కౌన్సిల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ వ్యక్తమైంది. దీంతో టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య ఈ అంశంపై తోపులాట జరిగింది. కౌన్సిల్ అజెండా ముందుకు తీసుకెళ్లే ముందు స్టీల్ ప్లాంట్ ఇష్యూ పరిష్కారం కావాలని వైసీపీ సభ్యులు పట్టుపట్టారు. స్టీల్ ప్లాంట్ సమస్య తేలే వరకు కౌన్సిల్‌లోని ఇతర అంశాలపై చర్చ జరగకూడదని వారు డిమాండ్ చేశారు.
Read Also: Anupama Parameswaran: 10 ఏళ్ల తెలుగు జర్నీ – ఎప్పటికీ ఫ్రెష్ ఫీలింగ్!
Also Read
- Floodlight Collapse: విశాఖ స్టేడియంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. కూలిన ఫ్లడ్ లైట్..
- Godavari Floods: గోదావరి వరదలపై ప్రభుత్వం అలర్ట్.. ప్రభావిత జిల్లాలకు హోంమంత్రి కీలక ఆదేశాలు
- Botsa Satyanarayana: జగన్ పర్యటనను విజయవంతం చేశాం.. కూటమి ప్రభుత్వంపై బొత్స తీవ్ర ఆరోపణలు
- Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. సభ్యులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం ప్రతిపాదిస్తే దానిని ఆమోదించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. వైసీపీ కార్పొరేటర్ల తరఫున నలుగురు అంశాలను ప్రతిపాదిస్తూ ప్రత్యేక తీర్మానం సమర్పించారు. జీవీఎంసీ కౌన్సిల్లో జరిగిన ఈ చర్చలతో విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారిపోయింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!