Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రజల నుంచి సూచనలు
- విశాఖ: రుషికొండ భవనాలపై ప్రజల నుంచి ఏపీటీఏ సూచనలు..
- భవనాల వినియోగంపై సూచనల కోసం బహిరంగ ప్రకటన..
- ఏపీటీఏ వెబ్‌సైట్ ద్వారా సలహాలు ఇచ్చేలా ఏర్పాటు..
- రుషికొండ భవనాలపై ఇప్పటికే మంత్రుల కమిటీ వేసిన ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rushikonda Buildings: విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మించిన భవనాల వినియోగంపై ప్రజల సూచనలు స్వీకరించేందుకు ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ (ఏపీటీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. 9 ఎకరాల విస్తీర్ణంలో ఆధునీకరించిన ఈ భవనాలను ఏ విధంగా వినియోగించాలనే అంశంపై బహిరంగ ప్రకటన రిలీజ్ చేసింది. ప్రజలు తమ అభిప్రాయాలు, సలహాలను ఏపీటీఏ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అందించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. రుషికొండ భవనాల వినియోగం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలని ఎన్డీయే కూటమి ప్రభుత్వం భావిస్తోంది.
Read Also: Yellamma : ‘ఎల్లమ్మ’ నుండి నితిన్ అవుట్.. మరో యంగ్ హీరో గ్రీన్ సిగ్నల్
Also Read
- GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
అయితే, రుషికొండ భవనాలపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రెండు రోజుల క్రితం సమావేశమైంది. ఈ సందర్భంగా భవనాల వినియోగానికి సంబంధించిన పలు అంశాలను సమీక్షించింది. అనంతరం ఈ కమిటీ నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించనుంది. ఆ నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్గా రైలు టికెట్లు బుకింగ్
-
CV Anand : పంతాలకు పోవద్దు.. పదోన్నతులు కోల్పోవద్దు
-
Rashmika : రష్మిక సోలో స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటుందా?
-
Alprazolam Seizure : సైబరాబాద్లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్ను చంపేశారు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?