Cruise Terminal Project: విశాఖకే తలమానికం క్రూజ్ టెర్మినల్ ప్రాజెక్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నం.. సాగరతీరం మరింతగా అభివృద్ధి చెందడానికి మార్గం సుగమం అవుతోంది. పరిపాలన రాజధానిగా త్వరలో రూపాంతరం చెందనున్న విశాఖపట్నంలో మరిన్ని ప్రాజెక్టులు రానున్నాయి. విశాఖకు తలమానికంగా భావిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక క్రూజ్ టెర్మినల్ ప్రోజెక్టు 2023 కల్లా విశాఖపట్నంలో ప్రారంభం కానుందపి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు.
దాదాపు 2000 చదరపు మీటర్ల వైశాల్యంతో 96 కోట్ల రూపాయల అంచనాతో సుమారు 50 వేల నుండి లక్ష వరకు సామర్థ్యం కలిగిన గ్రాస్ రిజిస్టర్ టన్నేజి కంటైనర్ల సామర్థ్యంతో విశాఖలో క్రూజ్ టెర్మినల్ ను అతి త్వరలో ప్రారంభించనున్నట్లు ఎంపీ తెలిపారు. మంగళవారం పార్లమెంటులో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర పోర్టులు షిప్పింగ్ మరియు జల రవాణా శాఖ మంత్రి సమాధానమిచ్చారు.
Also Read
- CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
- CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
- Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
Naga Chaitanya: శోభితాతో రిలేషన్.. ఎట్టకేలకు నోరు విప్పిన చైతన్య
ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ ఇప్పటికే టూరిజంలో ప్రపంచంలోనే తొలి పది పర్యాటక ప్రదేశాలలో స్థానం సంపాదించవలసిన విశాఖపట్నం గత, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఎంతో వెనుకబడిందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో త్వరలో ప్రారంభించబోతున్న క్రూజ్ టెర్మినల్ ఆ ఘనతను సాధించే అవకాశం ఉందన్నారు. విశాఖను అతి త్వరలో ప్రపంచ పర్యాటక ప్రదేశాల్లో మొదటి వరుసలో నిలుపగలదని ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంపై తాను మరింత చొరవ తీసుకొని వీలైనంత తొందరగా క్రూజ్ టెర్మినల్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తానని ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలియజేశారు.
తాజావార్తలు
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
-
CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!