Durga Temple Controversy: విజయవాడ దుర్గమ్మ ఆలయంలో మరో అపచారం.. శ్రీచక్ర అర్చనలో ఉపయోగించే పాలలో పురుగులు
- విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో మరో అపచారం..
- శ్రీచక్ర అర్చనలో ఉపయోగించే పాలలో పురుగులు..
- కేవలం 15 రోజుల వ్యవధిలోనే మూడు సంఘటనలు..
- కనకదుర్గమ్మ ఆలయ నిర్వహణపై పెద్ద ఎత్తున విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Durga Temple Controversy: విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో వరుస అపచార సంఘటనలు జరుగుతున్నాయి. ఈ వరుస ఘటనలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 15 రోజుల వ్యవధిలో మూడు సంఘటనలు చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. డిసెంబర్ 27వ తేదీన అమ్మవారి ఆలయంలో అకస్మాత్తుగా పవర్ కట్ జరగగా, నిన్న ఉదయం నిర్వహించిన శ్రీచక్ర అర్చనలో మరో అపచారం చోటు చేసుకుంది. శ్రీచక్ర అర్చనలో ఉపయోగించే గో క్షీరంలో పురుగులు గుర్తించడంతో అర్చకులు కొద్దిసేపు అర్చనను ఆపేశారు.
Read Also: Ayodhya: అయోధ్య రామ మందిరం సమీపంలో జోరుగా మద్యం, మాంసం.. యోగి ప్రభుత్వం సంచలన నిర్ణయం
Also Read
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
అయితే, అమ్మవారి పూజల్లో తాజా గోవు పాలు వాడాల్సి ఉండగా టెట్రాబిక్ పాలు వినియోగించడంపై అర్చకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ఆలయ వాట్సాప్ గ్రూప్‌లో గోవు పాలు పంపాలని మెసేజ్ చేయడంతో.. సుమారు అరగంట తర్వాత ఆలయ సిబ్బంది గోవు పాలను తెచ్చారు. ఈలోగా అర్చన నిలిచిపోవడంతో భక్తులు అయోమయంలో పడ్డారు. పాలు వచ్చిన తర్వాత శ్రీచక్ర అర్చనను తిరిగి కొనసాగించారు. ఇక, ఇదే సమయంలో నిన్న మధ్యాహ్నం మహా మండపంలో కేక్ కటింగ్‌కు ప్రయత్నం చేయడంతో మరో వివాదానికి దారి తీసింది. వరుస సంఘటనలతో కనకదుర్గమ్మ ఆలయ నిర్వహణపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
తాజావార్తలు
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!