Vijayawada: బెజవాడలో వైసీపీకి షాక్.. టీడీపీ గూటికి కార్పొరేటర్లు..
- బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్..
- టీడీపీ కండువా కప్పుకున్న ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు..
- త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయంటున్న కేశినేని చిన్ని.. బోండా ఉమా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada: బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలినట్టు అయ్యింది.. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమా ఆధ్వర్యంలో టీడీపీ కండువా కప్పుకున్నారు.. ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరడంతో.. పలు మున్సిపాల్టీలను తన ఖాతాలో వేసుకుంది టీడీపీ కూటమి.. తాజాగా ఇప్పుడు బెజవాడలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది..
Read Also: ZEE Telugu: ఆగస్ట్ 25 నుంచి జీ తెలుగు సీరియల్స్ ఇక నుంచి ప్రతిరోజూ.. తప్పక చూడండి!
Also Read
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. బెజవాడలో చాలా మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.. నగర అభివృద్ధి కోసం ఎవరు ముందుకు వస్తారో వారికి టీడీపీ అండగా ఉంటుందన్న ఆయన.. 2014 నుంచి 2019 వరకు జరిగిన అభివృద్ధి మళ్లీ ఇప్పుడు కొనసాగిస్తాం అన్నారు. ప్రతిపక్ష పార్టీని బెజవాడలో ఉండకుండా చేస్తాం.. బెజవాడను టీడీపీకి కంచు కోటగా మారుస్తాం అన్నారు ఎంపీ కేశినేని చిన్ని.. ఇక, ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ.. ఎన్నో ఆశలతో కార్పొరేటర్లుగా ఎన్నికైన వారు.. వైసీపీ విధానాలతో నష్టపోయారు.. జగన్ వల్ల బెజవాడలో అభివృద్ది కుంటుపడిందన్నారు. గెలిచిన వైసీపీ కార్పొరేటర్లకి అభివృద్ది పనులకు చిల్లి గవ్వ జగన్ ఇవ్వలేదని విమర్శించారు. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు బెజవాడలో ఉంటాయన్నారు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు.
తాజావార్తలు
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!