Home
Andhra Pradesh News
Police Going To Ex Minister Jogi Ramesh House Arrest Likely In Fake Liquor Scam
Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటికి పోలీసులు..
- మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటికి పోలీసులు..
- లిక్కర్ కేసులో జోగి రమేష్‌ను అరెస్టు చేసే అవకాశం..
- జోగి రమేష్‌ను పాటు సోదరుడు రాము ఇంటికి పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jogi Ramesh: నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటి వద్దకు తెల్లవారుజామునే భారీగా పోలీసులు వెళ్లారు. ఈ క్రమంలో జోగి రమేష్ ఇంటి దగ్గరు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు.
Read Also: Daily Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారు జాగ్రత్త!
Also Read
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
అయితే, నకిలీ మద్యం కేసులో నిందితుడు ఏ1 జనార్థనరావు స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ పేరును చెప్పినట్లుగా తెలుస్తుంది. కాగా, ఇప్పటికే నకిలీ మద్యం కేసులో సీబీఐ విచారణ జరపాలని జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను వచ్చే మంగళవారం నాడు విచారణ చేయనున్న న్యాయస్థానం.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!