CM Chandrababu: ఇంద్రకీలాద్రిపై సీఎం చంద్రబాబు దంపతులు.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ
- ఇంద్రకీలాద్రిపై సీఎం చంద్రబాబు దంపతులు..
- అమ్మవారికి పట్టువస్త్రాలు.. చీర, సారె సమర్పణ..
- ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం..
- మన సంప్రదాయం, సంస్కృతి శాశ్వతంగా కాపాడుకోవాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి దంపతులు దర్శించుకున్నారు. మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు, చీర, సారె సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సీఎం చంద్రబాబు దసరా శుభాకాంక్షలు తెలిపారు. మన సంప్రదాయం, సంస్కృతిని శాశ్వతంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. మన ఆచార వ్యవహారాలు, సాంస్కృతిక విలువలను భావితరాలకు అందించాలని సూచించారు సీఎం చంద్రబాబు..
విజయవాడలో శరన్నవరాత్రి ఉత్సవాలతో పాటు విజయవాడ ఉత్సవ్ 2.0 కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయని తెలిపారు సీఎం చంద్రబాబు.. ఈ ఉత్సవాలకు మరింత ప్రత్యేకత తీసుకొచ్చేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రేపు విజయవాడ ఉత్సవ్‌కు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి రానున్నారని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, కరువును ఎదుర్కొనే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌కు రాకూడదని అమ్మవారిని ప్రార్థించినట్లు సీఎం తెలిపారు. ప్రజలందరికీ ఆదాయం, ఆనందం, ఆరోగ్యం కలగాలని కోరుకున్నానని చెప్పారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అమ్మవారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
Also Read
- Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్.. మేయర్ రేసులో..?
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
తాజావార్తలు
-
Nag – Chiru Multistarrer: మెగాస్టార్‌తో మల్టీస్టారర్.. ఎప్పుడు చేస్తారో చెప్పిన నాగార్జున!
-
CM Chandrababu: ఇంద్రకీలాద్రిపై సీఎం చంద్రబాబు దంపతులు.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ
-
CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
-
OPPO Find X10 Pro Max: 200MP + 200MP + 200MP కెమెరాలతో ఒప్పో ఫైండ్ ఎక్స్10 సిరీస్.. భారత్‌లో లాంచ్ డేట్ ఫిక్స్
-
IND vs WI 5th T20: అర్ష్‌దీప్ స్థానంలో భువీకి ఛాన్స్? ప్లేయింగ్ ఎలెవన్‌పై ఉత్కంఠ
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!