మంత్రి పేర్నినానితో నిర్మాత దిల్ రాజు భేటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్… వైసీపీ సర్కార్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఏపీ సర్కార్ తీసుకువచ్చిన ఆన్లైన్ టికెట్ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ… పవన్ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వివాదం రాజుకుంది. అయితే….ఇలాంటి తరుణంలో మచిలీ పట్నంలో టాలీవుడ్ నిర్మాతలు దిల్ రాజు, డీవీవీ దానయ్య,సునీల్ నారంగ్, బన్నీ వాసు లు ఆంధ్ర రాష్ట్ర మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. మంగళవారం మంత్రి నానికి ఫోన్ చేసి.. నిర్మాతలు వస్తారని మధ్యవర్తులు చెప్పారు. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితమే.. మచిలీ పట్నంలోని మంత్రి పేర్నినాని ఇంటికి చేరుకున్న టాలీవుడ్ నిర్మాతలు…అనంతరం ఆర్ అండ్ బీ భవనంలో మంత్రి పేర్నినానితో సమావేశం అయ్యారు. ఆన్లైన్ టికెట్ల విక్రయం, సినిమా పరిశ్రమ సమస్యలపై మంత్రి పేర్ని నానితో నిర్మాతలు ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ సర్కార్ పై పవన్ వ్యాఖ్యలు చేసిన తరుణంలో నిర్మాతలు… పేర్నినానిని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Also Read
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
తాజావార్తలు
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!