*నేడు బెజవాడలో బీజేపీ ఏపీ నేతల కీలక సమావేశం.. పార్టీ విస్తరణ, పార్టీ బలోపేతం, MLC ఫలితాలు సమీక్ష ఇతర అంశాలపై చర్చ.. హాజరు కానున్న అన్ని జిల్లాల నేతలు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీ లు
* ఇవాళ శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న సర్వదర్శనం
* ఇవాళ శ్రీవారి ఆలయంలో అష్టదళపాదపద్మారాధన సేవ రద్దు చేసిన టిటిడి..
* రేపు తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం
* రేపు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసిన టిటిడి
* ఇవాళ,రేపు శ్రీవారి ఆలయంలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ
*తిరుమలలో ఇవాళ ఆన్ లైన్ లో జూన్ నెలకు సంబంధించిన టిక్కెట్లను విడుదల చెయ్యనున్న టిటిడి.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి టిక్కెట్లను విడుదల చెయ్యనున్న టిటిడి
* నేడు బెజవాడలో ఆశా వర్కర్ల ఆందోళన. సమస్యలు పరిష్కరించాలని ధర్నా చౌక్ లో ఆందోళన
* అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేల మీద దాడిపై నేడు బెజవాడలో అంబేద్కర్ విగ్రహం ఎదుట వైసీపీ జిల్లా కమిటీ అధ్వర్యంలో నిరసన
*ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమలలో అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చెయ్యనున్న టీటీడీ
*పల్నాడు జిల్లా వినుకొండలోని వ్యవసాయ క్షేత్రంలో సహజ వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు
*గుంటూరులో తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు డిఎంహెచ్ వో కార్యాలయం వద్ద ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా
* పశ్చిమగోదావరి తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పర్యటన..జగనన్న గోరుముద్దు కార్యక్రమానికి హాజరుకానున్న మంత్రి
*ఏలూరు జిల్లా దెందులూరులో ఈనెల 25న జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించనున్న కలెక్టరు, ఎమ్మెల్యేలు
*శ్రీశైలంలో ఇవాళ మూడవరోజు ఉగాది మహోత్సవాలు.. భారీగా హాజరుకానున్న భక్తులు
*ఇవాళ ఆన్ లైన్ లో శ్రీవాణి టిక్కెట్లు విడుదల చెయ్యనున్న టిటిడి.. మధ్యాహ్నం 3 గంటలకు జూన్ మాసంకు సంబంధించిన టిక్కెట్లను విడుదల చెయ్యనున్న టిటిడి
*హిందూపురంలో జరిగే శోభకృత్ నామ సంవత్సతర ఉగాది వేడుకల్లో పాల్గొననున్న ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి
*అనంతపురంలో ఈనెల 25 న హైకోర్టు న్యాయమూర్తుల పర్యటన… రాయదుర్గంలో జరిగే మహిళ న్యాయ అవగాహన సదస్సుకు హాజరు కానున్న న్యాయమూర్తులు