What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today Events December 31, 2022
* ఇవాళ్టితో ముగియనున్న తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పదవీకాలం.. రాజాబహదూర్ వెంకట రాంరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో పదవీ విరమణ ఉత్సవ పరేడ్.. పాల్గొననున్న సీనియర్ పోలీస్ అధికారులు, వీఐపీలు
Also Read
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
- Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
- Rajamahendravaram: గోదావరిలో హౌస్‌బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
* విజయనగరంలోని ఆర్.కె.డిగ్రీ కళాశాలలో నేడు హెటిరో కంపెనీ ఉద్యోగ మేళా..ప్రొడక్షన్ క్యూఏ, క్యూసీ, హెచ్ ఆర్డీ, ఇంజినీరింగ్ మెయింటినెన్స్, ఐపీక్యూఏ విభాగాలలో ఉద్యోగాలు
*జనవరి 3వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి రాజమండ్రి పర్యటన
*చెన్నైలో నేటి సాయంత్రం చెన్నై మెరీనా బీచ్ రోడ్లు మూసివేత..బీచ్ లో న్యూ ఇయర్ వేడుకలను నిషేధించిన చెన్నై సిటీ పోలీసులు
*రేపటి నుండి తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్లు జారీ చెయ్యనున్న టీటీడీ..ఆయా కేంద్రాల్లో అన్ని ఏర్పాటు పూర్తి చేసిన అధికారులు.. తిరుపతిలోని 9 కేంద్రాల్లో 92 కౌంటర్స్ ద్వారా టోకెన్లు జారీ
*తిరుపతిలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు.. సాయంత్రం నుండి తిరుపతిలోని ఫ్లై ఓవర్స్ మూసివేత.. అర్థరాత్రి ఒంటి గంట వరకు వేడుకలు ముగించాలి
*ఇవాళ పలాస మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో పురపాలక సంఘ సాధారణ సర్వ సభ్య సమావేశం
*నేడు జగ్గంపేటలో జరగనున్న బీజేపీ జిల్లా పదాధికారుల సమావేశం, హాజరుకానున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
*రేపు గుంటూరులో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొననున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు… ప్రవాస ఆంధ్రుల సహకారంతో 30 వేలమందికి సంక్రాంతి కానుకలు అందించనున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు
* తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ.. రేపు మధ్యహ్నం 2 గంటల నుంచి సర్వదర్శనం భక్తులుకు టోకెన్ల జారీని ప్రారంభించనున్న టీటీడీ..పది రోజులకు 4.58 లక్షల టోకెన్ల జారీ
*రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పొదలకూరులో పర్యటన. వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న వ్యవసాయశాఖ మంత్రి
* తూర్పుగోదావరి జిల్లాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ -2023 దృష్ట్యా, నేటి రాత్రి నుండి పోలీసుల ఆంక్షలు అమలు.. జాతీయ రహదారులపై న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి నిరాకరణ
* ఇవాళ ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో సర్వ సభ్య సమావేశం..హాజరు కానున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు
తాజావార్తలు
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!