Tirumala: తిరుమల వెళ్లే వారికి అలర్ట్.. భారీగా భక్తుల రాకతో నిమిషానికో బస్సు
- తిరుమలకు భారీగా రానున్న భక్తులు..
- తిరుపతిలో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టిన పోలీసులు..
- తిరుమల వచ్చేవారికి ఇబ్బంది లేకుండా అధికారుల ఏర్పాట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: తిరుమలలో గరుడ సేవ నేపథ్యంలో తిరుపతి నుంచి తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. దీంతో తిరుపతి- తిరుమల మధ్య నిమిషానికో బస్సును ఆర్టీసీ ఏర్పాటు చేసింది. తిరుపతి- తిరుమల మధ్య 425 బస్సు సర్వీసులు నడవనున్నాయి. మామిడి కాయల మార్కెట్, చెర్లోపల్లి సమీపంలోని హైవే, దేవలోక్, SVCE కాలేజ్ గ్రౌండ్, భారతీయ విద్యాభవన్ తదితర ప్రాంతాలలో ఏర్పాట్లు చేస్తున్నారు. నిమిషానికి ఒక బస్సు చొప్పున 3,125 ట్రిప్పులతో దాదాపు రెండున్నర లక్షల మంది భక్తులు ప్రయాణించేలా అధికారులు సన్నాహాలు సిద్ధం చేశారు.
Read Also: Vijay : విజయ్ ర్యాలీలో తొక్కిసలాట .. మండిపడిన శరత్‌కుమార్
Also Read
అయితే, తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తిరుమలకు వెళ్ళే భక్తుల కోసం తిరుపతిలో 10 చోట్లా బస్సులు, కార్లు, టూ వీలర్లకు పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ఇస్కాన్ టెంపుల్, నెహ్రూ మున్సిపల్ హైస్కూలు, భారతీయ విద్యా భవన్ గ్రౌండ్, దేవలోక్, చెర్లోపల్లి, వకుళమాత ఆలయాల దగ్గర పార్కింగ్, మ్యాంగో మార్కెట్ ఆవరణలో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటుకు సిద్ధం చేశారు. ఇక, అలిపిరి నుంచి తిరుమలకు సుమారు నాలుగు వేల వాహనాల వరకు ప్రైవేట్ వాహనాలను అనుమతించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!