Speaker Ayanna Patrudu: కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోయినా జీతం తీసుకుంటున్నారు..
- కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోయినా జీతం తీసుకుంటున్నారు..
- ప్రజలు మనల్ని ఎన్నుకోవడం ప్రజా సమస్యలు పరిష్కరించడానికే కదా..
- చిరుద్యోగులు కూడా 'నో వర్క్ - నో పే' విధానం పాటిస్తున్నారు..
- అసెంబ్లీకి రాకపోతే తీసుకోవాల్సిన చర్యలపై లోక్ సభ స్పీకర్ మార్గదర్శకాలు ఇవ్వాలి: స్పీకర్ అయ్యన్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Speaker Ayanna Patrudu: తిరుపతిలో జరిగే జాతీయ మహిళా సాధికారత సదస్సులో ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జాతీయ మహిళ సదస్సు జరగడం సంతోషంగా ఉందన్నారు. మహిళల అండగా నిలబడేలా మనం చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలకు సమానమైన అవకాశాలు కల్పించాలి.. రాష్ట్రాలు, పార్టీలు వేరైన మహిళల కోసం అందరూ కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాలి అన్నారు. మహిళలకు ఆస్తిలోనూ, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ టీడీపీ.. మహిళల కోసం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత చంద్రబాబుది అని స్పీకర్ అయ్యన్న తెలియజేశారు.
Also Read
- Kiran Kumar Reddy: పరస్పర గౌరవమే రాజకీయాలకు బలం.. మాజీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్‌కు తేదీ ఖరారు.!
- RK Roja: మరోసారి విరుచుకుపడ్డ రోజా.. టీడీపీ మహానాడుపై తీవ్ర విమర్శలు..
- TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
అయితే, నా బాధను మనసు విప్పి చెబుతున్నాను.. కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోయినా జీతం తీసుకుంటున్నారు అని శాసన సభా స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. మనల్ని ప్రజలు ఎన్నుకున్నది ప్రజా సమస్యలు పరిష్కరించడానికే.. ఉద్యోగాలకు రాకపోతే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నాం.. చిరుద్యోగులు సైతం ‘నో వర్క్ – నో పే’ విధానం అనుసరిస్తున్నారు.. కానీ, అసెంబ్లీకి రాకపోతే తీసుకోవాల్సిన చర్యలపై లోక్ సభ స్పీకర్ మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. ఏడాదిలో అసెంబ్లీ సమావేశాలు జరిగేదే 45 రోజులు.. వాటికి కూడా రాకపోతే ఎలా? అని ప్రశ్నించారు. గెలిచిన వారు గుండెలపై చేయి వేసుకొని ఆలోచించాలని స్పీకర్ అయ్యన్న చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
-
OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్‌లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
-
Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్‌లను మెరిపించే సీక్రెట్స్..
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
-
Team India-A: 452 పరుగులకు డిక్లేర్.. శతకాలతో తుక్కు రేపిన జురెల్, సాయి సుదర్శన్..
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!