RK Roja: రెడ్‌బుక్ రాజ్యాంగం వల్లే పెట్టుబడులు రావడం లేదు.. సంచలన వ్యాఖ్యలు
- చంద్రబాబు బృందం దావోస్ పర్యటనపై మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు
- రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రావడం లేదు- రోజా
- ఐపీఎస్ అధికారులపై కేసులు పెట్టి వేధిస్తే పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారు
- రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే పెట్టుబడులు రావడం లేదు- ఆర్కే రోజా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రబాబు బృందం దావోస్ పర్యటనపై మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రావడం లేదని ఆరోపించారు. ఐపీఎస్ అధికారులపై కేసులు పెట్టి వేదిస్తే పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అత్యాచారాలు ఎక్కువయ్యాయి… ఇలాంటి రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెడుతారని అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే పెట్టుబడులు రావడం లేదని దుయ్యబట్టారు. జగన్ హయంలో శాంతి భద్రతలు బాగున్నాయి.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు.. రోడ్డు మీదే ప్రజలను నరికేస్తున్నారని రోజా తెలిపారు.
Read Also: Gottipati Ravi Kumar: చంద్రబాబు కారణంగానే అనేక దేశాల్లో ఉన్నత స్థానాల్లో తెలుగు వారు!
Also Read
- Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
- Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
- Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
- Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
లోకేష్, చంద్రబాబు వల్ల ఒక్క ఎంవోయూలు చేయలేదు.. 20 కోట్లు ఖర్చు పెట్టి దావోస్ వెళ్ళి.. ఖాళీ చేతులతో వచ్చారని ఆర్కే రోజా విమర్శించారు. స్పెషల్ ఫ్లైట్, సూట్లు, బూట్లు అంటూ కోట్లు ఖర్చు పెట్టారు.. దావోస్‌లో లక్ష ఇరవై వేల కోట్లను విశాఖపట్నంలో 13.5 లక్షల కోట్లు జగన్ పెట్టుబడులు తెచ్చారని తెలిపారు. ప్రధాని మోడీ ప్రారంభించిన ప్రాజెక్టులు అన్ని జగన్ అన్న తెచ్చినవేనని అన్నారు. చంద్రబాబు మత్తులో పవన్ కల్యాణ్ ఉన్నాడని దుయ్యబట్టారు.
పవన్ కల్యాణ్‌ను దావోస్‌కు చంద్రబాబు ఎందుకు తీసుకుపోలేదని రోజా ప్రశ్నించారు. చంద్రబాబు ఏడు నెలలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.. తిరుమల పవిత్రతను పాడుచేశారు.. చంద్రబాబు అబద్ధాలు చెప్పడం మానేయాలని తెలిపారు. దావోస్ పర్యటనలో ఒక్క ఎంవోయూ జరగకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. మరోవైపు.. తిరుపతి తొక్కిసలాటలో చనిపోయిన కుటుంబాలకు ఎలాంటి సహాయం చేయకుండా గాలికి వదిలేశారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!