Bhumana Karunakar Reddy: తప్పుడు ప్రచారంపై భూమన ఫైర్.. ఇందుకేనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు జీతాలు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhumana Karunakar Reddy: తిరుపతిలో టీడీపీ సోషల్ మీడియాపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాజీ మంత్రి ఆర్కే రోజా శ్రీవారి దర్శనానికి వెళ్లిన సమయంలో తలనీలాలు సమర్పించినట్లుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని జరగని విషయాన్ని జరిగినట్లుగా చూపిస్తూ దుర్మార్గంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కేబినెట్లో నిర్ణయం తీసుకుందని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు ప్రచారం చేసేందుకు జీతగాళ్లను తయారు చేస్తున్నారని భూమన ఆరోపించారు. ప్రభుత్వ సొమ్మును ఐటీడీపీ ద్వారా టీడీపీ కార్యకర్తలకు ఉపయోగిస్తూ.. తీవ్రమైన వ్యాఖ్యలు, అసభ్య పదజాలం, వ్యక్తిత్వ హననానికి సోషల్ మీడియాను వాడుతున్నారని విమర్శించారు. తాము చేయని అభివృద్ధికి గొప్పలు చెప్పుకునేందుకు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని భూమన మండిపడ్డారు. శ్రీవారిని దర్శించుకునే ఎవరైనా, ఎంతటివారైనా తలనీలాలు సమర్పించే సంప్రదాయం ఉందన్నారు. రోజా తలనీలాలు సమర్పించకపోయినా చేసినట్లుగా ప్రచారం చేస్తూ కొందరు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఇలాంటి దుర్మార్గపు చేష్టలను చూసి ప్రజలు అసహ్యించుకుంటారని.. వాటివల్ల ఎలాంటి రాజకీయ ప్రయోజనం ఉండదన్నాదు . ఇలాంటి పనులు చేసిన వారి సంగతి భగవంతుడే చూస్తారన్నారు భూమన కరుణాకర్‌రెడ్డి .
Also Read
- Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
- Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
- Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
- Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
తాజావార్తలు
-
West Indies Players-ICC: వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
ట్రెండింగ్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!