TTD: శ్రీవారి దర్శన టికెట్లకు ఫుల్ డిమాండ్.. నిమిషాల వ్యవధిలోనే కోటా పూర్తి..!
- శ్రీవారి దర్శన టిక్కెట్లుకు ఫుల్ డిమాండ్..
- జులై నెలకు సంబంధించిన టికెట్ల కోటా ఆన్లైన్లో విడుదల..
- ఆర్జిత సేవా టిక్కెట్లును గంటా 4 నిమిషాల వ్యవధిలో పూర్తి..
- అంగప్రదక్షణ టికెట్లను 2 నిమిషాలలో వ్యవధిలో బుక్..
- వయోవృద్ధులు, వికలాంగుల దర్శన కోటా టికెట్లు 9 నిమిషాల్లో..
- రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా 58 నిముషాల్లో పూర్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు తహతహలాడుతుంటారు.. కొందరు ప్రతీ వారం, ప్రతీ నెల.. ప్రతీ ఏడాది.. అని మరి మొక్కుకొని శ్రీవారిని దర్శించుకుంటే.. చాలా మంది తమ వీలునుబట్టి తిరుమలకు వెళ్తుంటారు.. అయితే, స్కూళ్లకు సెలవులు రావడంతో.. చాలా కుటుంబాలు శ్రీవారి దర్శనానికి వెళ్తుంటాయి.. ఎప్పుడూ భక్తుల తాకిడి ఉండే తిరుమల కొండలు.. బ్రహ్మోత్సవాలు, ఏవైనా విశేష కార్యక్రమాలు ఉన్నప్పుడు రద్దీగా మారిపోతుంటాయి.. ఇక, హాలీడేస్ సమయంలో భక్తులతో తిరుమల కిక్కిరిసిపోతోంది.. అయితే, ఇవాళ టీటీడీ విడుదల చేసిన శ్రీవారికి సంబంధించిన వివిధ సేవలు, దర్శన టికెట్లు నిమిషాల వ్యవధిలోనే పూర్తి అయ్యాయి..
Read Also: Rajat Patidar: హోంగ్రౌండ్ ఓటములకు సాకులు చెప్పడం సరైంది కాదు!
Also Read
- TTD Alert: తిరుమల భక్తులకు అలర్ట్.. అంతవరకు సిఫార్సు లేఖల దర్శనం బంద్..!
- Tirumala: అంగరంగ వైభవంగా ముగిసిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..!
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
శ్రీవారి దర్శన టిక్కెట్లుకు డిమాండ్ కొనసాగుతుంది.. జులై నెలకు సంబంధించిన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసింది టీటీడీ.. ఆర్జిత సేవా టిక్కెట్లును గంటా నాలుగు నిమిషాల వ్యవధిలో భక్తులు కొనుగోలు చేశారు.. ఇక, అంగప్రదక్షణ టికెట్లను 2 నిమిషాలలో వ్యవధిలో బుక్ చేసుకున్నారు.. వయోవృద్ధులు, వికలాంగుల దర్శన కోటా టికెట్లు 9 నిమిషాల వ్యవధిలోనే పూర్తి కాగా.. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా కేవలం 58 నిముషాల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో కొనుగోలు చేశారు శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు..
తాజావార్తలు
-
Prabhas: బాకీ తీర్చుకోనున్న ‘డార్లింగ్’ ప్రభాస్!
-
New Airfare Rules 2026: విమాన ఛార్జీలపై కీలక నిర్ణయం.. టికెట్ ధరలను నియంత్రించే అధికారం కేంద్రానికి!
-
Amit Shah Hyderabad Visit: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన.. ‘ఇండియా’ కూటమికి కౌంటర్‌గా పాదయాత్ర.?
-
Punjab AAP Crisis: పంజాబ్‌లో ఆప్‌కు మరో భారీ షాక్.. రెండు రోజుల్లో ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా!
-
Raptadu School Attack: టెన్త్ క్లాస్ విద్యార్థినిపై రంపంతో దాడి.. నిందితుడి కాళ్లు కట్!
ట్రెండింగ్
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!