తిరుపతిలో టూరిజం ఉద్యోగి దారుణ హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టూరిజం ఉద్యోగి దారుణ హత్యకు గురైన సంఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రశేఖర్ అనే వ్యక్తిని సుత్తితో కొట్టి అత్యంత కిరాతకంగా హత్య చేసిన దుండగులు. అనంతరం చేతులు, కాళ్లు కట్టి గోనె సంచెలో కుక్కి అట్టపెట్టెలో ఫ్యాకింగ్ చేసి కారులో తరలించి భారకపేట అడవుల్లో పడేశారన్నారు. మృతుడు LB నగర్‌కు చెందిన చంద్రశేఖర్‌గా పోలీసులు గుర్తించారు. ఏపీ టూరిజం, ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌లో సూపర్‌వైజర్‌గా చంద్రశేఖర్ పని చేస్తున్నారు. చంద్రశేఖర్ వద్ద ఫైనాన్స్ తీసుకున్న మధు, రాజు, పురుషోత్తంలే హత్య చేశారని తేల్చిన పోలీసులు.
Read Also: ఏపీలో కొత్తగా 334 కరోనా కేసులు
Also Read
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
- AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
గతంలో చంద్రశేఖర్ ను చంపడానికి మద్యంలో నిద్రమాత్రలు కలిపిన మధు, రాజు, పురుషోత్తం.. మొదటి ప్లాన్ బెడిసికొట్టడంతో ఈ సారి పక్కా స్కెచ్‌తో ప్లాన్‌ను అమలు చేశారు. ఎవ్వరికి అనునమానం రాకుండా చంద్రశేఖర్ బైక్‌ను మరో ఫైనాన్స్ తీసుకున్న వ్యక్తి కిషోర్ ఇంటి దగ్గర పార్కింగ్ చేసిన దుండగులు. సెల్ ఫోన్ ఆధారంగా రాజును అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులకు వాస్తవాలు వెల్లడయ్యాయి. పరారీలో ఉన్న మధు, పురుషోత్తంల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. మృతుడు చంద్రశేఖర్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
తాజావార్తలు
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..