మెగా రిటైల్ టెక్సటైల్ పార్క్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి : తాడేపల్లిలో మెగా రిటైల్ టెక్సటైల్ పార్క్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 7 లక్షల చదరపు అడుగుల్లో మెగా రిటైల్ టెక్సటైల్ పార్క్ ఏర్పాటుకు సర్కార్ ఆమోదం తెలిపింది. మెగా రిటైల్ టెక్సటైల్ పార్క్ నిర్మించడానికి ముందుకు వచ్చిన కేపిటల్ బిజినెస్ పార్క్ సంస్థ… రూ. 194.16 కోట్ల పెట్టుబడితో మెగా రిటైల్ టెక్సటైల్ పార్క్ ఏర్పాటు చేయనుంది.
read also : అభివృద్ధికి, సుస్థిరతకు ఆవిష్కరణలు కీలకం: గవర్నర్ తమిళిసై
Also Read
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
- OTR: గూడూరు వైసీపీలో ఇంచార్జ్ మార్పు చిచ్చు.. నేతలను బుజ్జగించేందుకు మిథున్ రెడ్డి ఎంట్రీ
- Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
900 రిటైల్ టెక్సటైల్ ఔట్లెట్లు ఉండేలా పార్క్ నిర్మాణం ఉండనుండగా… మెగా రిటైల్ పార్క్ ద్వారా 5 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. రిటైల్ పార్క్స్ పాలసీలో తొలి ప్రాజెక్టుగా కేపిటల్ బిజినెస్ పార్క్ సంస్థకు రాయితీలను ప్రకటించింది ప్రభుత్వం. పార్క్ వెలుపల ఏర్పాటు కల్పించే మౌళిక సదుపాయాల ఖర్చులో రూ. 3 కోట్లకు మించకుండా 50 శాతం తిరిగి ఇవ్వనుంది ప్రభుత్వం. 100 శాతం స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపులు కూడా ఇచ్చింది సర్కార్.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!