Janasena : పిఠాపురం జనసేన సభ వద్ద ఉద్రిక్తత..
- పిఠాపురంలో బాలరాజుకు అడ్డగింత
- ఎమ్మెల్యే ఆగ్రహం
- కొద్దిసేపు వాగ్వాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janasena : పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ సభ అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న జనసేన మొదటి సభ. అందుకే భారీగా ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు, ఎమ్మెల్యేలు సభ వద్దకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే సభ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సభ వద్దకు వచ్చిన పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు డొక్కా సీతమ్మ ద్వారం నుంచి వెళ్లాలని ప్రయత్నించారు. ఇంతలోనే అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది బాలరాజును అడ్డుకున్నారు.
Read Also : Human Trafficking : వరంగల్‌లో కిలేడీ గ్యాంగ్ అరాచకాలు.. భయాందోళనలో తల్లిదండ్రులు
Also Read
- AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
- Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
- OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
డొక్కా సీతమ్మ ద్వారం నుంచి వీఐపీలు, వీవీఐపీలు వెళ్తారని.. కాబట్టి రాజావారి ద్వారం నుంచి వెళ్లాలంటూ బాలరాజుకు సూచించారు. దీంతో బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేను అని.. తాను ఆ ద్వారం నుంచే వెళ్తానంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఇరువురికి వాగ్వాదం చోటుచేసుకుంది. డొక్కా సీతమ్మ ద్వారంలో అడ్డుగా ఉన్న బారికేడ్లను తోసుకుంటూ ఎమ్మెల్యే, అతని అనుచరులు లోపలకు వెళ్లారు. దీంతో పోలీసులు, సెక్యూరిటీ కూడా సైలెంట్ కావడంతో గొడవ సద్దుమణిగింది.
తాజావార్తలు
-
AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
-
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఓటీటీ ఎంట్రీ.. పా.రంజిత్ షో రన్నర్‌గా తమిళ సిరీస్!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్‌పై కేసు.. విశాఖలో FIR నమోదు
-
Delhi Alert: రెడ్‌ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
ట్రెండింగ్
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!