Ram Mohan Naidu: బీసీలను సామాజికంగా, ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత టీడీపీ తీసుకుంది..
- బీసీల బలం పెరగడానికి ముఖ్య కారకుడు యుగపురుషుడు ఎన్టీఆర్..
- బీసీలను పార్లమెంట్ మెట్లు ఎక్కించిన ఘనత టీడీపీది..
- బీసీలు విదేశాల్లో ఉద్యోగాలు చేసే స్థాయికి ఎదిగారంటే చంద్రబాబు కృషి: రామ్మోహన్ నాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Mohan Naidu: ఏపీ రాజకీయాల్లో బాహుబలి మా బాబాయ్ అచ్చెం నాయుడు అని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రతి నాయకుడు బీసీల గళం సమాజానికి వినిపించాలి.. సన్మానాలు కాదు.. మన బలాన్ని ఐకమత్యతను సమాజానికి చూపించాలి.. బీసీల బలం పెరగటానికి ముఖ్య కారకుడు యుగపురుషుడు ఎన్టీఆర్ అని ఆయన పేర్కొన్నారు. బీసీలను సామాజికంగా, ఆర్థికంగా పైకి తీసుకువచ్చే బాధ్యత టిడిపి తీసుకుంది.. బీసీలు పంచాయతీ మెట్ల ఎక్కాలంటేనే అనేక అవమానాలు పడేవాళ్లు.. అలాంటి బీసీలను పార్లమెంట్ మెట్లు ఎక్కించిన ఘనత టీడీపీది.. బీసీలకు నూతన పథకాలు ప్రారంభమయ్యాయంటే.. అది టీడీపీ ప్రభుత్వంలోనే.. బీసీలకు రిజర్వేషన్లు పెట్టిన ఘనత చంద్రబాబుది.. దావోస్, అమెరికాలాంటి దేశాల్లో కూడా బీసీలు ఉద్యోగాలు చేసే స్థాయికి ఎదిగారంటే చంద్రబాబు చేసిన కృషి కారణం అని రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు.
Read Also: East Central Railway Recruitment 2025: రైల్వేలో 1,154 పోస్టులు.. పరీక్ష లేకుండానే జాబ్ పొందే ఛాన్స్
Also Read
- Godavari Floods: గోదావరిలో పెరిగిన వరద ఉధృతి.. లంక గ్రామాలకు రాకపోకలు బంద్..
- Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
- Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
- Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో మార్పులు..
ఇకపై ఉద్యోగాలు చేయటం కాదు.. మనమే కంపెనీలు పెట్టాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. కులవృత్తులతో ఆగిపోకూడదు.. కులవృత్తుల్లో ఆధునిక విధానాలను స్ఫూర్తిగా తీసుకొని ఆర్థికంగా ఎదగాలి.. బీసీ సోదరులను సామాజికంగా అభివృద్ధి చేసేందుకు ఏ సాయం కావాలన్నా బీసీ నాయకులు ముందుంటారు.. మన లక్ష్యాల సాధనకు కలిసికట్టుగా పోరాటం చేయాలన్నారు. ప్రపంచాన్ని ఏలే తరంగా బీసీలు నిలబడాలి.. బీసీలు కదం తొక్కడం వల్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. రికార్డు బ్రేకింగ్ మెజార్టీలు ఇచ్చారు.. 2019 -24 మధ్యలో బీసీలు దగాపడ్డారు.. జగన్, బీసీలను మంత్రులుగా చేశారు కానీ పవర్ మాత్రం ఇవ్వలేదని ఆరోపించారు. కానీ, చంద్రబాబు బీసీలకు పెద్దపీట వేశారు.. ఎర్రం నాయుడు కుటుంబంపై ప్రత్యేక అభిమానం చూపించారు.. నాలాంటి జూనియర్ కి కూడా కేంద్ర మంత్రి పదవిని ఇప్పించారు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
తాజావార్తలు
-
Allu Sirish: అర్ధరాత్రి వరకు మైకుల మోత.. పోలీసులను ఆశ్రయించిన అల్లు శిరీష్.!
-
OnePlus 16: వన్ ప్లస్ 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 185Hz డిస్ప్లే, 200MP కెమెరాతో అదరగొట్టనున్న ఫోన్
-
Hanuman Ansh: ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగ్గేదేలే.. 52వ రోజుకు రూ.400 కోట్లు దాటిన ‘హనుమాన్ అంశ్’
-
SS Rajamouli-Varanasi: జక్కన్న లెక్కలు మారాయి.. ‘వారణాసి’ ఆ మార్క్ అందుకుంటుందా?.. ఇప్పటివరకు ఒకే ఒక్క మూవీ!
-
Delhi PUC Rules: వాహనదారులకు అలర్ట్.. PUC గడువు ముగిసిందా? అక్టోబర్ 1 నుంచి రూ.10 వేల వరకు చలాన్
ట్రెండింగ్
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!