Madakasira: మడకశిర జనసేన అభ్యర్థి ఎంపికలో అనూహ్య పరిణామం… నామినేషన్ తిరస్కరణతో మారిన సీన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madakasira: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలకు హీట్ పెంచుతున్నాయి.. ఓవైపు అభ్యర్థులు.. మరోవైపు ప్రత్యర్థులు ఇలా ఒక్కోపార్టీకి ఒక్కో సవాల్‌లా ఉంది పరిస్థితి.. ఇక, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నగర పంచాయతీ చైర్పర్సన్ అభ్యర్థి ఎంపికలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. జనసేన పార్టీ తరఫున చైర్పర్సన్ అభ్యర్థిగా శారదమ్మను ఖరారు చేశారు. గుండుమల తిప్పేస్వామి సోదరుడు, న్యాయవాది రాధాకృష్ణ సతీమణి అయిన శారదమ్మకు జనసేన పార్టీ బీ ఫారం అందజేశారు.
అయితే, జనసేన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఎస్.ఇ. శ్రీనివాసులు నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించడంతో పార్టీ ప్రత్యామ్నాయ అభ్యర్థిగా శారదమ్మను ఎంపిక చేసింది.. శ్రీ సత్యసాయి జిల్లా జనసేన అధ్యక్షుడు చిలకం మధుసూదన రెడ్డి, నవీన్ నిశ్చల్ శారదమ్మకు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులకు కూడా జనసేన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చైర్పర్సన్ అభ్యర్థి ఎంపికలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు మడకశిర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.
Also Read
- Penukonda Tragedy: దసరా సెలవుల్లో విషాదం.. గొల్లపల్లి రిజర్వాయర్‌లో ఐదుగురు మృతి
- Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
- Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
- Massive Explosion in Kadiri: కదిరిలో భారీ పేలుడు.. నలుగురు అక్కడికక్కడే మృతి.. 12 మందికి సీరియస్..
తాజావార్తలు
-
Trump: గత ఒప్పందాల కంటే భిన్నంగా ఉంటుంది.. భారత్-అమెరికా వాణిజ్యంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Madakasira: మడకశిర జనసేన అభ్యర్థి ఎంపికలో అనూహ్య పరిణామం… నామినేషన్ తిరస్కరణతో మారిన సీన్..
-
Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సీఎం భగవంత్ మాన్కు అవమానం.. ఆప్ ఆగ్రహం
-
AP Municipal Elections: జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి సీట్ల సర్దుబాటు పూర్తి.. ఏ పార్టీకి ఎన్ని స్థానాలంటే..?
-
Police Martyrs’ Day 2026: పోలీసు అమరవీరుల సంస్మరణ దినం 2026.. పోలీసు కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!