Somireddy Chandramohan Reddy: పోలవరం మీద తెలంగాణేకాదు ఢిల్లీ దిగివచ్చినా కుదరదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోదావరి మహోగ్రరూపం దాల్చడంతో.. మరోసారి పోలవరం ప్రాజెక్టు, పోలవరం ముంపు ప్రాంతాల వివాదం తెరపైకి వచ్చింది.. ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన మండలాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని, పోలవరం ఎత్తును తగ్గించాలనే డిమాండ్ తెలంగాణ నుంచి ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధుల నుంచి వినిపిస్తుండగా.. ఏపీ నుంచి దీనిపై కౌంటర్‌లు పేలుతున్నాయి.. ఇక, ఈ వ్యవహారంపై స్పందించిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. పోలవరం మీద తెలంగాణతో పాటు ఢిల్లీ వాళ్లు దిగివచ్చినా.. ఎవరూ అభ్యంతరం పెట్టేందుకు కుదరని స్పష్టం చేశారు.. ముంపు గ్రామాలను వెనక్కు తీసుకోవడం అనేది ఉండదన్న ఆయన.. దీనిపై చట్టం ఎప్పుడో అయ్యిందన్నారు.
Read Also: Business Flash: ప్రపంచ కుబేరుల జాబితాలో బిల్‌గేట్స్‌ని దాటేసిన అదానీ
Also Read
- CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
- Dharmana Prasada Rao: స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఏం చేస్తారో చూపించండి.. ధర్మాన సవాల్
రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ నష్ట పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు సోమిరెడ్డి.. ఇప్పటికీ ఆంధ్ర.. తెలంగాణల మధ్య ఆర్థిక వివాదాలు పరిష్కారం కాలేదన్న ఆయన.. ఈ విషయంలో కేంద్రం, తెలంగాణ నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు.. ఆంధ్రప్రదేశ్ కు వనరులు తగ్గిపోయాయన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ను గత మూడేళ్లలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది.. ఈ విషయాన్ని పార్లమెంట్ లో మంత్రి స్వయంగా ప్రకటించారని గుర్తుచేశారు. ఈ విషయంలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని మండిపడ్డారు.. ఇక, రేపు మనుబోలులో భారీ ఎత్తున రైతు పోరు సభను నిర్వహించనున్నట్టు వెల్లడించారు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.
తాజావార్తలు
-
Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
-
KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
-
The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
-
Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
-
Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?