AP: మొరాయిస్తున్న రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లు.. కార్యాలయాల వద్ద భారీ రద్దీ
- ఏపీలో మొరాయిస్తున్న రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లు
- ఫిబ్రవరి 1 నుంచి కొత్త మార్కెట్ ధరలు అమలు కానుండటంతో..,
- రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పెరిగిన రద్దీ
- సీఎఫ్‌ఎంఎస్ సర్వర్ ఓపెన్ కాకపోవడంతో నిలిచిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
- రేపు కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుందంటున్న అధికారులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లు మొరాయిస్తున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి కొత్త మార్కెట్ ధరలు అమలు కానున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల కార్యాలయాలకు ఇవాళ తాకిడి పెరిగింది. దీంతో సీఎఫ్ఎంఎస్ పోర్టల్ ఓపెన్ కాకుండా సర్వర్లు మొరాయిస్తున్నాయి. మధ్యాహ్నం నుంచి ఇదే పరిస్థితి ఉండటంతో రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారు ఇబ్బందులు పడుతున్నారు. కాసేపు ఓపెన్ అయిన వెంటనే మొరాయిస్తున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. రేపు కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. అధిక మొత్తంలో రిజిస్ట్రేషన్లకు భూయజమానులు, కొనుగోలుదారులు రావడంతో సర్వర్లు మొరాయిస్తున్నాయని అధికారులు అంటున్నారు.
Gopisundar: గోపీసుందర్ ఇంట తీవ్ర విషాదం
Also Read
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి భూముల ధరలు పెరుగుతుండటం.. నిన్న, మొన్న అమావాస్య సెంటిమెంట్‌తో నేడు గుంటూరు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భారీగా భూముల అమ్మకందారులు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో ఉదయం నుండి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సర్వర్లు మొరాయించాయి. రోజు 70 నుండి 80 రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో.. నేడు వంద నుండి 150 వరకు పైగా రిజిస్ట్రేషన్లు చేయాల్సి రావటంతో సర్వర్లు డౌన్ అవుతున్నాయని అధికారులు అంటున్నారు. భూముల ధరలు పెరుగుతున్నాయని సమాచారం పూర్తిస్థాయిలో రాలేదని.. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంతోనే పెద్ద ఎత్తున భూ అమ్మకందారులు రిజిస్ట్రారు కార్యాలయాలకు క్యూ కడుతున్నారని అధికారులు అంటున్నారు.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!