RTC Bus: బెజవాడలో హోటల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RTC Bus: బస్సులు రోడ్డుపై వెళ్తుంటాయి.. అదుపుతప్పి ప్రమాదాలకు గురైన సందర్భాలు ఎన్నో ఉంటాయి.. కొన్ని ప్రమాదాల్లో.. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మృత్యువాత పడిన సందర్భాలు లేకపోలేదు.. మరికొన్ని సార్లు డ్రైవర్ల అప్రమత్తతో పెను ప్రమాదాలు తప్పాయి.. ఇక, కొన్ని అనుకోని ఘటనలు కూడా జరుగుతూనే ఉంటాయి.. ఇవాళ విజయవాడలో అదుపుతప్పి హోటల్లోకి దూసుకెళ్లింది తెలంగాణ ఆర్టీసీ బస్సు.. సత్తుపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు.. సత్తుపల్లి నుంచి విజయవాడ వెళ్తుంది.. అయితే, విజయవాడ బంగ్లా దగ్గర బ్రేక్ ఫెయిల్ కావడంతో స్వర్ణ ప్యాలెస్ హోటల్లోకి దూసుకెళ్లింది. గోడ అడ్డుగా ఉండటంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులకు గాయలయ్యాయి. బాధితులను ఆస్పత్రికి తరలించారు. బ్రేక్ ఫెయిల్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.. అయితే, ఈ ఘటనతో స్వర్ణ ప్యాలెస్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు..
Read Also: Revanth Reddy: తెలంగాణకు అన్యాయం జరిగింది.. బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరూ దోషులే
Also Read
- Pawan Kalyan: పన్నులు ఎగవేస్తే ఉపేక్షించం.. పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్
- Prepaid Electricity System: ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం.. స్మార్ట్ మీటర్లతో అమల్లోకి కొత్త వ్యవస్థ
- CM Chandrababu: వైసీపీకి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఎవరూ ఆపలేరు..!
- Sajjala Ramakrishna Reddy: హామీలు గాలికొదిలేశారు.. సర్కార్‌పై సజ్జల తీవ్ర విమర్శలు..
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!