Andhra Pradesh: సింగ్నగర్తో పాటు వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం
- సింగ్నగర్తో పాటు వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం..
- అన్ని ప్రాంతాలకు వాటర్ ట్యాంకుల ద్వారా మంచి నీరు అందించేందుకు ఏర్పాట్లు..
- సింగ్ నగర్ ఫ్లై ఓవర్ ప్రాంతంలో పూర్తిగా వరద ఉధృతి తగ్గిపోయింది: అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: విజయవాడలోని సింగ్ నగర్ తో పాటు వరద ముంపు ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వాటర్ ట్యాంకులు తెప్పించి నీటి సరఫరాను ప్రారంభించారు. అన్ని ప్రాంతాలకు వాటర్ ట్యాంకుల ద్వారా మంచి నీరు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. గత మూడు రోజులుగా కరెంట్, నీళ్ళు లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డామంటున్నారు. కనీసం మహిళలు వాష్ రూంలకు వెళ్ళాలన్నా నీరు లేకపోవడంతో.. చెప్పుకోలేని కష్టాలు అనుభవించామని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందించే సహాయాన్ని కేవలం మెయిన్ రోడ్డులకే పరిమితం చేయటంతో.. శివారు ప్రాంతాలకు నీటి సరఫరా లేక ఇబ్బందులు పడ్డాం.. అన్నీ ప్రాంతాలకు నీరు వెళ్ళేలా చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.
Read Also: PKL 2024: అక్టోబర్ 18 నుంచి పీకేఎల్ సీజన్ 11 ప్రారంభం..
Also Read
- AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
- OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
- Nara Lokesh: నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్.. ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్!
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
అలాగే, సింగ్ నగర్ ఫ్లై ఓవర్ ప్రాంతంలో పూర్తిగా వరద ఉధృతి తగ్గిపోయింది. వాహనాల రాకపోకలకు మార్గం సుగమం అయింది. నీటి ప్రవాహం తగ్గిపోవడంతో ఎక్కడికక్కడ మోటార్ బోట్లు, ఎన్డీఆర్ఎఫ్ బోట్లు నిలిచి పోయాయి. ఇప్పుడిప్పుడే నీరు తగ్గటంతో మునిగిపోయిన వాహనాలు బయట పడుతున్నాయి. వరదల్లో చిక్కుకుపోయిన వాళ్లు ఇళ్ల నుంచి మెల్లిగా బయటకు వస్తున్నారు. తమకు కనీస సదపాయాలను కల్పించాలని కోరుతున్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?