ఏపీలో పెట్రోల్, డీజిల్ పై తగ్గిన వ్యాట్…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రం తగ్గించిన ఎక్సైజ్ డ్యూటీతో ఏపీలోనూ పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గింది. రాష్ట్రంలోనూ పెట్రోల్ పై రూ. 1.51, డీజిల్‌పై రూ. 2.22 మేర వ్యాట్ తగ్గింది. డీజిల్ పై ఏడాదికి రూ. 888 కోట్లు, పెట్రోల్‌పై రూ. 226 కోట్ల మేర వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయంలో తగ్గనుంది. కేంద్రం తగ్గించిన ఎక్సైజు డ్యూటీ అనంతరం ఏపీలో డీజిల్ పై రూ. 8.68, పెట్రోలు పై రూ. 4.85 కు తగ్గింది వ్యాట్. ఏడాదికి రాష్ట్రంలో 150 కోట్ల లీటర్ల పెట్రోలు వినియోగం జరుగుతుంది. దీంతో వినియోగదారులకు రూ. 226 కోట్ల మేర లబ్ది కలుగుతుందని పేర్కొంది ప్రభుత్వ వర్గాలు. రాష్ట్రంలో ఏడాదికి 400 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగం జరుగుతుంది. వ్యాట్ తగ్గింపుతో 888 కోట్ల రూపాయల మేర లబ్ది ఉందంటున్నారు ప్రభుత్వం. మొత్తంగా ఏడాదికి రూ. 1114 కోట్ల మేర ఏపీకి వ్యాట్ ఆదాయంలో తగ్గనుంది.
Also Read
- AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
- OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
- Nara Lokesh: నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్.. ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్!
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
- Tags
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?