Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Proddatur Woman Murder Case Solved Husband Arrested Poison Plan

Proddatur : ప్రొద్దుటూరు మహిళ మిస్టరీ డెత్ కేసును ఛేదించిన పోలీసులు

Published Date :May 5, 2026 , 3:18 pm
By Gogikar Sai Krishna
  • సహజ మరణం అనుకున్న కేసులో షాకింగ్ ట్విస్ట్
  • అక్రమ సంబంధమే హత్యకు కారణం
  • యూట్యూబ్ ద్వారా విషం కొనుగోలు చేసిన భర్త
  • పోస్ట్‌మార్టం రిపోర్ట్‌తో బయటపడిన నిజం
Proddatur : ప్రొద్దుటూరు మహిళ మిస్టరీ డెత్ కేసును ఛేదించిన పోలీసులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Proddatur : ప్రొద్దుటూరులో ఇటీవల కలకలం రేపిన పద్మజ అనే మహిళ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. మొదట సహజ మరణంగా భావించిన ఈ ఘటన, పోలీసుల లోతైన విచారణలో భర్తే స్వయంగా చేసిన కిరాతక హత్యగా తేలింది. నిందితుడైన కిరణ్ తన భార్యను అత్యంత క్రూరంగా ప్లాన్ చేసి హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడు కిరణ్‌కు మరో మహిళతో అక్రమ సంబంధం ఉండటమే ఈ దారుణానికి ప్రధాన కారణమైంది. తన ప్రియురాలితో కలిసి ఉండటానికి భార్య పద్మజ అడ్డుగా ఉందని భావించిన కిరణ్, ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే పక్కా ప్లాన్‌తో ఆమె ప్రాణాలు తీసేందుకు సిద్ధమయ్యాడు.

ఈ హత్య కోసం కిరణ్ డిజిటల్ మాధ్యమాలను వాడుకోవడం విస్మయానికి గురిచేస్తోంది. యూట్యూబ్ ద్వారా ఒక అజ్ఞాత వ్యక్తిని సంప్రదించిన నిందితుడు, ఆన్‌లైన్ ద్వారా విషాన్ని కొనుగోలు చేశాడు. పద్మజకు ఇష్టమైన స్వీటులో ఆ విషాన్ని కలిపి ఆమెకు తినిపించాడు. విషం తిన్న తర్వాత ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగా, మరింత క్రూరంగా ఆమె ముఖంపై దిండు పెట్టి గట్టిగా నొక్కాడు. దీంతో ఊపిరాడక పద్మజ అక్కడికక్కడే మరణించింది. ప్రారంభంలో పద్మజ మరణం సాధారణంగానే జరిగినట్లు కనిపించినా, పోస్ట్‌మార్టం నివేదికలో ఆమెది హత్య అని తేలడంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే భర్త కిరణ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. అయితే, ఈ హత్యలో కిరణ్ ప్రియురాలికి ఎలాంటి సంబంధం లేదని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం నిందితుడికి విషం అమ్మిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read

  • Gudivada Amarnath: జగన్‌ అధికారంలోకి రాగానే తప్పుడు కేసులు ఎత్తివేత.. మీకు అండగా ఉంటాం..!
  • Instagram Reel Leads to Poisoning: ప్రాణం మీదకు తెచ్చిన ఇన్‌స్టా రీల్‌ వంటకం.. నలుగురి పరిస్థితి విషమం..
  • South Coast Railway Zone: విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం సర్‌ప్రైజ్ గెజిట్..
  • Minister Narayana : గోదావరి పుష్కరాలకు ముందస్తు ప్లాన్.. నిధుల కోసం ప్రధానితో సీఎం చర్చలు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh Crime
  • kadapa News
  • murder case
  • police investigation
  • Proddatur Crime

తాజావార్తలు

  • Proddatur : ప్రొద్దుటూరు మహిళ మిస్టరీ డెత్ కేసును ఛేదించిన పోలీసులు

  • Rajamouli: సబ్స్క్రిప్షన్ ట్రెండ్ నూ వదలని జక్కన్న.. ఇదెక్కడి మాస్ ప్లాన్ అయ్యా!

  • Spirit: ‘స్పిరిట్’ ఫాన్స్’కి బ్యాడ్ న్యూస్?

  • KL Rahul: ‘నన్ను టెస్ట్ ప్లేయర్‌గానే చూశారు.. టీ20 ఆడటం రాదన్నారు’.. కేఎల్ రాహుల్ భావోద్వేగం..

  • TVK Vijay: టీవీకే ఎమ్మెల్యేల భేటీ.. శాసనసభాపక్ష నాయకుడిగా విజయ్ ఎన్నిక

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions