గంజాయి పై ఉక్కు పాదం మోపుతున్నాం. నగరంలో గంజాయి రవాణా చాలా తక్కువ అని విశాఖ పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా అన్నారు. చిన్న చిన్న ప్యాకేట్స్ ద్వారా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయ్. రోజుకి రేండూ మూడు కేసులు నమోదు చేస్తున్నాం. ఇప్పటి వరకు 226 మందికి గంజాయి వినియోగిఇస్తున్న వారికి కౌన్సిలింగ్ నిస్తున్నాం. గంజాయి వద్దు చదువే ముద్దు అనే నినాదం అని కాలేజీలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. లిక్విడ్ గంజాయి డ్రగ్స్ మీద పూర్తి నిఘా ఉంది. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం అని పేర్కొన్నారు.