Conistable : వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వం లో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న చిత్రం “కానిస్టేబుల్” . వరుణ్ సందేశ్ కి జోడీగా మధులిక వారణాసి పరిచయం కానున్నారు. “కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా సమాజమే నీ సేవకు సలాం అంటుందన్న…కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా ఎగిరే జెండా నిన్నే చూసి మురిసిపోతుందన్నా” అంటూ సాగే టైటిల్ సాంగ్ ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ చేతుల మీదగా విడుదల చేశారు. దీనికి…
Child Trafficking: విశాఖపట్నంలో చైల్డ్ రాకెట్ సంచలనంగా మారుతుంది. ఆసుపత్రుల్లోని చిన్న పిల్లలను ఎత్తుకెళ్ళి లక్షల రూపాయలకు అమ్మేస్తున్నాయి ఘరానా ముఠాలు. కొన్ని కేసుల్లో బంధువులు, తల్లిదండ్రులు భాగస్వామ్యంగా ఉండటంతో మరింత కలవర పాటుకు గురి చేస్తోంది.
Delhi : ఢిల్లీలో మరోసారి బాంబు పేలుళ్ల బెదిరింపులు వచ్చాయి. గతంలో 100కి పైగా పాఠశాలలపై బాంబులు వేస్తామని బెదిరింపులు వచ్చాయి. రోజంతా పోలీసులు జరిపిన విచారణలో వచ్చిన బెదిరింపులన్నీ బూటకమని గురువారం అంటే మే 2వ తేదీన వచ్చినట్లు తేలింది.
ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ కేంద్ర సర్వీసులోకి వెళ్లనున్నారు. ఐదేళ్లపాటు డిప్యూటేషన్‌పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ఎస్పీగా విష్ణు వారియర్ సేవలందించనున్నారు. కాగా.. విష్ణు వారియర్‌ను స్టేట్ సర్వీస్ నుంచి వెంటనే రిలీవ్ చేయాలంటూ తెలంగాణ సీఎస్‌కు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. కాగా.. ప్రస్తుతం ఖమ్మం పోలీస్ కమిషనర్‌గా విష్ణు వారియర్ విధులు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.
కర్ణాటక రాజధాని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ సీహెచ్ ప్రతాప్‌రెడ్డి నియమితులయ్యారు.. బెంగళూరు పోలీస్ బాస్‌గా పగ్గాలు చేపట్టబోతున్నారు. ఆయనను సీపీగా నియమిస్తూ కర్ణాటక ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు.. 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ప్రతాప్‌రెడ్డి… గతంలో బెంగళూరు నగర అదనపు కమిషనర్‌గా పని చేశారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా ఉన్నారు.. ఇప్పుడు బెంగళూరు పోలీస్ కమిషనర్‌గా…
హైదరాబాద్ సిటీ సెక్యురిటి కౌన్సిల్ ఆద్వర్యం లో ట్యాంక్ బండ్ పై బాలల దినోత్సవం నిర్వహించారు. బాలల దినోత్సవం సందర్బంగా 45 స్కూల్స్ నుంచి 40 విద్యార్థులని ఎంపిక చేసి మెడల్స్, ప్రశంస పత్రాల ప్రదానం చేసారు. గత సంవత్సర కాలంగా నగరం లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ రూల్స్ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు విద్యార్థులు. ప్రతి ఇంట్లో ఒక పోలీస్ అనే కాన్సెప్ట్ తో నిర్వహిస్తున్నారు WECOP ప్రోగ్రాం. హైదరాబాద్ సీపీ అంజనీ…
విజయవాడ కేంద్రంగా ఏపీలో డ్రగ్స్ సరఫరా జరుగుతోందంటూ వస్తున్న వార్తలపై విజయవాడ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు స్పందించారు. నగరంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, ఎన్ ఫోర్స్మెంట్ స్పెషల్ డ్రైవ్ చేపట్టామని తెలిపారు. డ్రగ్స్, గంజాయి, అక్రమ మద్యం రవాణపై నిఘా పెట్టామని, విజయవాడకి డ్రగ్స్‌కి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ అడ్రస్‌ని మాత్రం 2 సార్లు ఉపయోగించారని, డ్రగ్స్ రాకెట్ అంత ఢిల్లీ కేంద్రంగా జరిగిందని ఆయన వెల్లడించారు. యాక్టివుగా…
గంజాయి పై ఉక్కు పాదం మోపుతున్నాం. నగరంలో గంజాయి రవాణా చాలా తక్కువ అని విశాఖ పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా అన్నారు. చిన్న చిన్న ప్యాకేట్స్ ద్వారా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయ్. రోజుకి రేండూ మూడు కేసులు నమోదు చేస్తున్నాం. ఇప్పటి వరకు 226 మందికి గంజాయి వినియోగిఇస్తున్న వారికి కౌన్సిలింగ్ నిస్తున్నాం. గంజాయి వద్దు చదువే ముద్దు అనే నినాదం అని కాలేజీలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. లిక్విడ్ గంజాయి డ్రగ్స్ మీద…
ఢిల్లీకి కొత్త పోలీస్ కమీషనర్‌గా రాకేష్ ఆస్థానాను కేంద్రం నియమించింది. రాకేష్ ఆస్థానాను కమీషనర్‌గా నియమించడంపై ఢిల్లీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీని భయపెట్టేందుకు, పార్టీ నేతలను, పార్టీ కార్యక్రమాలను అడ్డుకునే విధంగా చేసేందుకు రాకేష్ ఆస్థానాను వాడుకుంటుందని ఆప్ విమర్శించింది. రాకేష్ ఆస్థానా స్థానంలో మరోకరిని నియమించాలని కోరుతూ ఢిల్లీ శాసనసభలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని కేంద్ర హోంశాఖలకు పంపించనున్నారు. సాధారణంగా రాష్ట్రాలకు పోలీస్ శాఖల అధిపతులుగా డీజీపీలు ఉంటారు.…