Pawan Kalyan: నేడు ఇప్పటంలో పవన్ పర్యటన.. రోడ్డుకు అడ్డంగా కంచెలు ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామాన్ని శనివారం నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఇప్పటం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు రోడ్డుకు అడ్డంగా కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే పోలీసులు కుట్రపూరితంగానే కంచెలు ఏర్పాటు చేస్తున్నారని జనసేన అభిమానులు ఆరోపిస్తున్నారు. ఇప్పటం గ్రామంలో జనసేన మద్దతుదారుల ఇళ్లు ధ్వంసం చేశారని, బస్సు లేని గ్రామానికి 100 అడుగుల రోడ్డు పేరుతో ఇళ్ళు కూల్చివేయడంపై ఇప్పటికే పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. జనసేన ఆవిర్భావ సభకు స్థలాలు ఇచ్చారనే అక్కసుతో 53 ఇళ్లను కూల్చివేశారంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Governor Tamilisai: మరోసారి మానవత్వం చాటుకున్న గవర్నర్.. కారు దిగి.
Also Read
- OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Nara Lokesh: బాధిత కుటుంబాలకు భరోసా.. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: మంత్రి నారా లోకేష్
- CGST Superintendent: రూ.50 వేలు లంచం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ సీజీఎస్టీ (CGST) సూపరింటెండెంట్..
మరోవైపు మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామాభివృద్ధి కోసం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సొంతంగా రూ.50లక్షల సాయం ప్రకటించారు. ఆ నిధులు సీఆర్డీఏకు అప్పగించాలని అధికారులు కోరడంతో గ్రామస్తులు నిరాకరించారని జనసేన ఆరోపిస్తోంది. సొంత డబ్బులతో గ్రామంలో నిర్మించతలచిపెట్టిన ఆడిటోరియానికి వైఎస్ఆర్ పేరు ఎందుకు పెట్టాలని ప్రశ్నించడంతో తమ ఇళ్లు కూలగొట్టారని జనసేన అభిమానులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో జనసేన అభిమానులను పరామర్శించేందుకు జనసేన అధినేత వస్తుండటంతో స్థానికంగా టెన్షన్ పరిస్థితులు నెలకొన్నాయి. అటు తనను హత్య చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని పవన్ కళ్యాణ్ ఆరోపించిన నేపథ్యంలో ఆయన భద్రతకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!