Pawan Kalyan: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఇప్పటంలో ప్రభుత్వం ఇళ్లను కూల్చివేసిన బాధితులను పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో పోలీసుల తీరుపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన సభకు స్థలం ఇచ్చినందుకే ఇప్పటంలో జనసేన అభిమానుల ఇళ్లను ప్రభుత్వం కూలగొట్టిందని ఆరోపించారు. వైసీపీ గూండాల అరాచకాలు ఇలాగే కొనసాగిస్తే ఇడుపులపాయలో వైసీపీ నేతల ఇళ్ల మీద…
Pawan Kalyan: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామాన్ని శనివారం నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఇప్పటం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు రోడ్డుకు అడ్డంగా కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే పోలీసులు కుట్రపూరితంగానే కంచెలు ఏర్పాటు చేస్తున్నారని జనసేన అభిమానులు ఆరోపిస్తున్నారు. ఇప్పటం గ్రామంలో జనసేన మద్దతుదారుల ఇళ్లు ధ్వంసం చేశారని, బస్సు లేని గ్రామానికి 100 అడుగుల రోడ్డు పేరుతో ఇళ్ళు కూల్చివేయడంపై ఇప్పటికే…