Parvathipuram: శ్మశానవాటిక లేక దళితులకు ఇక్కట్లు.. పూడ్చిపెట్టిన మృతదేహాన్ని తీసి మరో చోటు..
- మన్యం జిల్లా చింతలబెలగాం గ్రామంలో దారుణం..
- పూడ్చిపెట్టిన మృతదేహాన్ని తీసి మరో ప్రాంతంలో పూడ్చి పెట్టిన వైనం..
- శ్మశానవాటిక లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దళితులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం చింతలబెలగాం గ్రామంలో దారుణం జరిగింది. పూడ్చిపెట్టిన మృతదేహాన్ని తీసి మరో ప్రాంతంలో పూడ్చి పెట్టడం కలకలం రేపుతుంది. అయితే, గ్రామంలో దళితులకు శ్మశానవాటిక లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దళితులకు శ్మశానవాటిక లేకపోవడంతో రోడ్డు పక్కన మృతదేహాన్ని గ్రామస్థులు పూడ్చి పెట్టారు. మృతదేహం పూడ్చిన స్థలం రైతు ఆధీనంలో ఉండటంతో అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు రాత్రికి రాత్రి మృతదేహాన్ని వెలికి తీసి అయిదు అడుగుల దూరంలో పూడ్చిపెట్టారు.
Read Also: Jagga Reddy: చంద్రబాబు, జగన్, పవన్కు మోడీతో మంచి స్నేహం.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగట్లేదు..
Also Read
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
ఇక, తమకు శ్మశాన వాటికకు స్థలం కేటాయిస్తే ఈ పరిస్థితి ఉండదని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 2 ఎకరాల 61సెంట్లలో ఉన్న శ్మశానవాటికకు కేటాయించారు. ఇందులో 2 ఎకరాలు అన్యాక్రాంతం కాగా 61 సెట్ల స్థలమే మిగిలింది. అదీ కూడా 60 సెంట్లు చెరువుగా రెవెన్యూ రికార్డులో నమోదు అయింది. ఉన్న ఒక్క సెంటు స్థలంలో సమాధుల నిర్మాణం సరిపోవడం లేదని దళితులు తీవ్రంగా మండిపడుతున్నారు. భవిష్యత్తులో మృతదేహాలని పుడ్చి వేసేందుకు స్థలం లేదని కన్నీరు పెట్టుకుంటున్నారు.
తాజావార్తలు
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!