Paritala Sriram: పవన్ కళ్యాణ్‌కు గుండు కొట్టిన పరిటాల రవి.. పరిటాల శ్రీరామ్ ఏం చెప్పారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paritala Sriram: గతంలో ఓ వివాదంలో టాలీవుడ్ స్టార్ హీరో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు అప్పటి టీడీపీ నేత పరిటాల రవి గుండు కొట్టించారని తెగ ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంలో నిజానిజాలేంటో ఎవ్వరికీ తెలియదు. కానీ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు చెప్పేస్తుంటారు. స్వయంగా మంత్రి రోజా కూడా ఓ సందర్భంలో పవన్‌ను విమర్శిస్తూ ఈ గుండు ప్రస్తావన తెచ్చారు. అయితే ఈ ప్రచారం మీద తాజాగా పరిటాల రవి తనయుడు పరిటాల శ్రీరామ్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. అసలు పవన్ కళ్యాణ్‌కు నిజంగానే పరిటాల రవి గుండు కొట్టించారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు పరిటాల శ్రీరామ్ సమాధానం ఇచ్చారు.
Read Also: Unstoppable 2: బాలయ్య షోలో ప్రభాస్, గోపీచంద్
Also Read
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
పవన్ కళ్యాణ్ మంచి నటుడు అని.. ఆయనకు సొసైటీ పట్ల ఎంతో కన్సర్న్ ఉందని పరిటాల శ్రీరామ్ అన్నారు. ఓ నాయకుడు ఎదిగే సమయంలో ఇలాంటి రూమర్లు వస్తుంటాయని.. ఇదంతా సర్వసాధారణమేనని తెలాపారు. అయితే ఆరోపణల్లో ఎంతో కొంత నిజం ఉంటే వాటిపై స్పందించొచ్చు అని.. నిరాధారమైన ఆరోపణలు చేసినప్పుడు ఎలా స్పందిస్తామని అన్నారు. పవన్‌ను తక్కువ చేసి చూపించడానికే ఇలాంటి రూమర్లు క్రియేట్ చేస్తున్నారని పరిటాల శ్రీరామ్ అసహనం వ్యక్తం చేశారు. పవన్‌తో తమకు మంచి సంబంధాలే ఉన్నాయని స్పష్టం చేశారు. వాళ్లు ఎన్ని రూమర్లు క్రియేట్ చేసినా.. పవన్ అర్థం చేసుకోగలరు అని కొనియాడారు. ఆయన్ను నెగిటివ్ చేయడానికి మాట్లాడే మాటలే తప్ప తన తండ్రి గుండు కొట్టించారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని పరిటాల శ్రీరామ్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికైనా ఇలాంటి ఆరోపణలకు ఫుల్‌స్టాప్ పెట్టాలన్నారు.
తాజావార్తలు
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
ట్రెండింగ్
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!