Pamphlets Along With Ballots: ఓట్లతోపాటు పాంప్లెట్లు వేసిన ఓటర్లు.. మా గ్రామంను కాపాడండి అంటూ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pamphlets Along With Ballots: రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన స్థానిక ఎన్నికల భవితవ్యం నేడు తేలనుంది. ఉదయం 8 గంటల నుండి అన్నిచోట్లా స్థానిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జోరుగా కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాలలో అధికారపార్టీ హవా కొనసాగుతుండగా, మరికొన్ని చోట్ల నువ్వా.. నేనా.. అనేలా పోటీ నెలకొంది. అయితే వీటన్నిటి మధ్య పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంకణాలపల్లిలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా.. ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లతోపాటు గ్రామ సమస్యకు సంబంధించిన పాంప్లెట్లను కూడా వేశారు. తమ గ్రామంలో రైల్వే నిర్మిస్తున్న అండర్‌పాస్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ పాంప్లెట్ల ద్వారా ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. బ్యాలెట్ బాక్సుల్లో పాంప్లెట్లు ఎక్కువగా ఉండటంతో కంకణాలపల్లి ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది.
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- CM Chandrababu: రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
ఓటర్లు వేసిన పాంప్లెట్లలో తమ గ్రామానికి నేరుగా ఉన్న రహదారిలోనే రైల్వే అండర్‌పాస్ నిర్మించాలని గ్రామస్తులు కోరారు. కొత్తగా U ఆకారంలో నిర్మాణం చేపడితే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్‌తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లేందుకు పాంప్లెట్లను బ్యాలెట్ బాక్సుల్లో వేశారు. తమ గ్రామ రహదారిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. చూడాలి మరి ఈ విషయమై అధికారులు, నాయకులూ ఎలాంటి చర్యలు చేపట్టనున్నారో..
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: ఓట్ల లెక్కింపు షురూ.. కొన్ని చోట్ల ఆలస్యంగా ప్రారంభమైన కౌంటింగ్..
-
Pamphlets Along With Ballots: ఓట్లతోపాటు పాంప్లెట్లు వేసిన ఓటర్లు.. మా గ్రామంను కాపాడండి అంటూ..!
-
Trump Assassination Threat: ట్రంప్ హత్యకు కుట్ర?.. మూడు తుపాకులతో వైట్‌హౌస్ వద్ద వెనిజులా వ్యక్తి పట్టివేత
-
క్లచ్ నొక్కకుండానే గేర్లు మార్చుకోవచ్చు.. 286cc ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో Honda Rebel 300 వచ్చేస్తోంది..
-
Paraguay Crisis: పరాగ్వేలో రాజకీయ సంక్షోభం.. అధ్యక్ష పదవి నుంచి శాంటియాగో పెనా తొలగింపు, గృహనిర్బంధం!
-
Man Swallows Toothbrush: టూత్ బ్రష్ మింగేశాడు..డాక్టర్లు ఏం చేశారో తెలిస్తే..
ట్రెండింగ్
-
500+ kmph వేగాన్ని దాటిన తొలి ప్రొడక్షన్ కారు.. BYD Yangwang U9 Xtreme గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం.!
-
Mohammed Shami Retirement: టెస్టులకు గుడ్‌బై చెప్పిన రివర్స్ స్వింగ్ కింగ్ ‘మహమ్మద్ షమీ’..!
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!