Minister TG Bharath: త్వరలోనే ఓర్వకల్లు అతిపెద్ద పారిశ్రామిక హబ్గా ఏర్పడుతుంది..
- ఓర్వకల్లులోని జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ను పరిశీలించిన మంత్రి భరత్..
- గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే స్టీల్ ప్లాంట్ పూర్తి కాలేదు..
- త్వరలోనే ఓర్వకల్లు అతిపెద్ద పారిశ్రామిక హబ్గా ఏర్పడుతుంది: మంత్రి టీజీ భరత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister TG Bharath: కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులోని జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ ను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మూడు సంవత్సరాలలో పూర్తి చేయాల్సిన పరిశ్రమను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో పూర్తవ్వలేదు అన్నారు. జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ ను త్వరగా పూర్తి చేసి స్థానిక యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.
Read Also: Hyderabad: బిగ్ అలెర్ట్.. 4 రోజులు ఫ్లైఓవర్ బంద్..! ఎక్కడంటే..
Also Read
- AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
- OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
- Nara Lokesh: నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్.. ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్!
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
ఇక, ఓర్వకల్లు మండలంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన పెట్టుబడుదారులకు అన్ని వసతులు కల్పిస్తామని మంత్రి టీజీ భరత్ హామీ ఇచ్చారు. పరిశ్రమలకు కావాల్సిన రైల్వే లైన్, నీటి వసతి, రోడ్డు నిర్మాణాలు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. త్వరలోనే ఓర్వకల్లు అతి పెద్ద పారిశ్రామిక హబ్ గా ఏర్పడుతుంది.. పరిశ్రమలు రావడం వల్ల నిరుద్యోగ యువతకి ఉద్యోగావకాశాలు వస్తాయి.. అలాగే, పరిశ్రమలకు భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేస్తామని మంత్రి టీజీ భరత్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి భారత్ తో పాటు ఎమ్మెల్యే గౌరు చరితా, అధికారులు, తదితరలు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?