Doctors Negligence: వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి.. కుటుంబ సభ్యులు ఏం చేశారంటే..?
- డెలివరీ సమయంలో డాక్టర్ల నిర్లక్ష్యంతో మూత్ర విసర్జన బ్లాక్ వద్ద రంధ్రం..
- వైద్యుల నిర్లక్ష్యమే బాలింత మృతికి కారణమంటూ బాధిత కుటుంబం ఆరోపణలు..
- బాలింత మృతికి కారణమైన డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Doctors Negligence: వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు. పల్నాడు జిల్లా ఈపూరు మండలం కొచ్చర్లకు చెందిన నందినికి గుంటూరుకు చెందిన శివతో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. వారం క్రితం డెలివరీ కోసం వినుకొండలో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. డెలివరీ తర్వాత నందిని పరిస్థితి సీరియస్ అవడంతో గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. చికిత్స పొందుతూ నందిని మృతి చెందింది. డెలివరీ సమయంలో వైద్యుల నిర్లక్ష్యంతో మూత్ర విసర్జన బ్లాక్ దగ్గర రంధ్రం పడడం వల్ల మృతి చెందిందని కుటుంబ సభ్యులు వినుకొండలో హాస్పిటల్ దగ్గర ఆందోళనకు దిగారు.
Read Also: Bigg Boss 9 : రెడ్ ఫ్లవర్ నుంచి ఎగ్ గొడవ వరకు.. బిగ్ బాస్ 9 నామినేషన్స్ హైలెట్స్
Also Read
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
ఇక, నందిని మృతికి కారణమైన డాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా, ఇరువైపులా వారికి సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరింత సమాచారం కోసం లోతైన విచారణ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!